ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పూరీ అంటే ఇష్టం .. త్రివిక్రమ్ అంటే గౌరవం: బండ్ల గణేశ్
    Sat 12:10

    పూరీ అంటే ఇష్టం .. త్రివిక్రమ్ అంటే గౌరవం: బండ్ల గణేశ్

    • ఏదైతే చెబుతాడో పూరీ అదే తీస్తాడు
    • సినిమాను త్రివిక్రమ్ ప్రేమిస్తాడు
    • ఇలాంటివాళ్లు ఇండస్ట్రీకి అవసరం  
    Read full story
  • నటుడు విజయ్ గెలుపు వెనుక రహస్యమేంటి?
    Mon 23:05

    నటుడు విజయ్ గెలుపు వెనుక రహస్యమేంటి?

    • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ పార్టీ ఘన విజయం
    • ఇది కేవలం ఎన్నికల విజయం కాదు, ఏళ్ల తరబడి సాగించిన వ్యూహం ఫలితం
    • అభిమాన సంఘాలను సేవా సంస్థలుగా మార్చి పటిష్ట పునాది నిర్మాణం
    • స్థానిక ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేయించి నెట్‌వర్క్‌ను పరీక్షించిన వైనం
    • 'విజిల్' గుర్తు ప్రజల్లోకి బలంగా వెళ్లిన టీవీకే
    Read full story
  • విజయ్‌ని అభినందించిన ఏపీ సీఎం చంద్రబాబు
    Mon 22:49

    విజయ్‌ని అభినందించిన ఏపీ సీఎం చంద్రబాబు

    • తమిళనాడు ఎన్నికల్లో గెలిచిన విజయ్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు
    • సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపిన ఏపీ సీఎం
    • విజయ్ అద్భుత విజయం సాధించారని కొనియాడిన చంద్రబాబు
    • తమిళ ప్రజలకు సేవ చేయడంలో విజయవంతం కావాలని ఆకాంక్ష
    • తమిళనాడులో 107 సీట్లతో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరణ
    Read full story
  • తొలి ఎన్నికల్లోనే విజయ్ డబుల్ హిట్... పోటీ చేసిన రెండు చోట్లా గెలుపు
    Mon 22:41

    తొలి ఎన్నికల్లోనే విజయ్ డబుల్ హిట్... పోటీ చేసిన రెండు చోట్లా గెలుపు

    • తమిళనాడు రాజకీయాల్లోకి విజయ్ గ్రాండ్ ఎంట్రీ
    • పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ విజయం
    • పెరంబూరులో 53 వేల పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీ
    • తిరుచ్చి ఈస్ట్‌లో 27 వేలకు పైగా ఆధిక్యంతో గెలుపు
    • డీఎంకే అభ్యర్థులపై విజయ్ ఘనవిజయం
    Read full story
  • బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జీకర్ మృతురాలి తల్లి విజయం
    Mon 22:41

    బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జీకర్ మృతురాలి తల్లి విజయం

    • పానీహట్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపు
    • టీఎంసీ అభ్యర్థిపై 28,836 ఓట్ల ఆధిక్యంతో విజయం
    • రత్నాదేవనాథ్‌కు 50 శాతానికి పైగా ఓట్లు
    Read full story
  • అమెరికాలో ఎంపీ శ్రీభరత్.. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించేలా కీలక సమావేశం
    Mon 22:18

    అమెరికాలో ఎంపీ శ్రీభరత్.. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించేలా కీలక సమావేశం

    • విశాఖలో పెట్టుబడులు పెట్టాలని ప్రవాసాంధ్రులకు ఎంపీ శ్రీభరత్ పిలుపు
    • రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్‌గా విశాఖపట్నం అభివృద్ధి చెందుతోందని వెల్లడి
    • పరిశ్రమలకు దేశంలోనే అత్యుత్తమ ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్న ఎంపీ
    • మంత్రి లోకేష్ చొరవతో దిగ్గజ సంస్థలు ఏపీకి వస్తున్నాయని వివరణ
    • జులై మొదటి వారంలోనే భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం కానుందని వెల్లడి
    Read full story
  • కేరళలో ఎల్డీఎఫ్ కూటమి దారుణ ఓటమి... ముఖ్యమంత్రి పదవికి విజయన్ రాజీనామా
    Mon 22:10

    కేరళలో ఎల్డీఎఫ్ కూటమి దారుణ ఓటమి... ముఖ్యమంత్రి పదవికి విజయన్ రాజీనామా

    • ఎన్నికల్లో ఘోర ఓటమితో కేరళ సీఎం పదవికి పినరయి విజయన్ రాజీనామా
    • పదేళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన విజయన్ పాలనకు ముగింపు
    • ఎల్డీఎఫ్‌కు కేవలం 35 సీట్లు రాగా, యూడీఎఫ్ 102 స్థానాల్లో గెలిచింది
    • కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ సీఎంగా ఉండాలని కోరిన గవర్నర్
    • విజయన్ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు
    Read full story
  • భవానీపూర్‌లో మమతా బెనర్జీకి భారీ షాక్.. సువేందు అధికారి చేతిలో ఓటమి
    Mon 22:03

    భవానీపూర్‌లో మమతా బెనర్జీకి భారీ షాక్.. సువేందు అధికారి చేతిలో ఓటమి

    • భవానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమి
    • బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో రెండోసారి పరాజయం
    • గతంలో నందిగ్రామ్‌లోనూ మమతను ఓడించిన సువేందు
    • ఈ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి రెండింటిలోనూ గెలిచిన సువేందు అధికారి
    Read full story
  • తమిళనాడులో ఓటమిపై స్పందించిన స్టాలిన్
    Mon 22:02

    తమిళనాడులో ఓటమిపై స్పందించిన స్టాలిన్

    • ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్న డీఎంకే అధినేత
    • ఇప్పటి దాకా సమర్థ పాలన అందించాం, ఇక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్న స్టాలిన్
    • జీవితంలో ఎన్నో గెలుపోటములు చూశానన్న స్టాలిన్
    Read full story
  • పూరన్ సిక్సర్ల విధ్వంసం.. ముంబై ముందు భారీ లక్ష్యం
    Mon 21:42

    పూరన్ సిక్సర్ల విధ్వంసం.. ముంబై ముందు భారీ లక్ష్యం

    • ఐపీఎల్ 2026లో భాగంగా ముంబైతో మ్యాచ్‌లో లక్నో భారీ స్కోర్
    • కేవలం 21 బంతుల్లో 8 సిక్సర్లతో 63 పరుగులు చేసిన నికోలస్ పూరన్
    • మిచెల్ మార్ష్, హిమ్మత్ సింగ్, మార్క్‌రమ్‌ల కీలక ఇన్నింగ్స్‌తో 228 పరుగులు
    • ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ రెండు వికెట్లు తీయగా, బుమ్రా సహా అందరూ విఫలం
    • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబైకి కఠిన సవాల్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV