మా నాన్న మాటలు తప్పని నిరూపించండి... రెచ్చగొట్టిన ఒమర్ అబ్దుల్లా!
- పీవోకే పాకిస్థాన్ దేనన్న ఫరూఖ్ అబ్దుల్లా
- పీవోకేను చేజిక్కించుకోవాలనుకుంటే ఎవరూ ఆపలేరన్న కేంద్రమంత్రి
- తన తండ్రి మాటలు తప్పని నిరూపించాలని ఫరూఖ్ అబ్దుల్లా సవాల్
దీనిపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ పీవోకేను వెనక్కి తీసుకురావాలని సూచించారు. తన తండ్రి (ఫరూఖ్ అబ్దుల్లా) మాటలను తప్పని చేతల్లో నిరూపించాలని ఆయన సవాలు విసిరారు. ‘మేం ప్రయత్నిస్తే’ అని అంటున్నారు. దాని అర్థమేమిటో ఎవరికీ తెలియడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.