భారత్లో ప్రారంభమైన గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ అమ్మకాలు
- 64 జీబీ వేరియంట్ ధర రూ. 73,000
- 128 జీబీ వేరియంట్ ధర రూ. 82,000
- ఫ్లిప్కార్ట్, రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో అమ్మకాలు
ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్తో నడిచే ఈ స్మార్ట్ఫోన్లో 6 ఇంచుల క్యూహెచ్డీ డిస్ప్లే, 3డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్, 4 జీబీ ర్యామ్, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 835 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉన్నాయి. 12 మెగాపిక్సెల్ వెనక కెమెరా, 8 మెగాపిక్సెల్ ముందు కెమెరాతో పాటు 3520 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఉన్నాయి.