-
నాకు మనసు బాగోలేకపోతే త్రివిక్రమ్ తో మాట్లాడతా: బండ్ల గణేశ్
- త్రివిక్రమ్ తో మాట్లాడితే రీ ఛార్జ్ అవుతాం
- నేను చేసిన 'తీన్ మార్' సినిమాకి ఆయన రచయిత
- నేను 'గబ్బర్ సింగ్' చేయడానికి ఆయన కూడా ఓ కారణం
- కొన్ని నిర్ణయాల విషయంలో ఆయనను సంప్రదిస్తుంటాను
-
పెళ్లైన మరుసటి రోజే ప్రాక్టీస్.. సచిన్ కొడుకు కమిట్‌మెంట్‌కు సలాం.. అండగా ఉంటానన్న పంత్
- సహచర ఆటగాడు అర్జున్ టెండూల్కర్‌పై ప్రశంసలు కురిపించిన పంత్
- పెళ్లైన మరుసటి రోజే ప్రాక్టీస్‌కు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన స్టార్ ప్లేయర్
- ముంబై నుంచి రూ. 30 లక్షలకు లక్నో జట్టుకు ట్రేడ్ అయిన అర్జున్
- బ్యాట్ బరువు, ఇతర క్రికెట్ విషయాలపై ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ
- ఏ అవసరం ఉన్నా అండగా ఉంటానని అర్జున్‌కు పంత్ భరోసా
-
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు యువకుల మృతి
- డివైడర్‌ను ఢీకొట్టిన బైక్
- మదనపల్లి నుంచి తిరిగొస్తుండగా కురుబలకోట వద్ద ఘటన
- మృతుల్లో బి.కొత్తకోట, మదనపల్లికి చెందిన స్నేహితులు
-
ఝార్ఖండ్‌లో అమానుషం.. మంత్రగాడంటూ వృద్ధుడితో మూత్రం తాగించి దాడి
- అడ్డుకున్న ఆరోగ్య కార్యకర్తపై దాడి
- బాధితుడి కుటుంబం వెలివేత
- సీఎం కార్యాలయం ఆదేశాలతో రంగంలోకి పోలీసులు
- ఇద్దరు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు
-
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
- ఉత్తమ విమానాశ్రయ సిబ్బంది విభాగంలో స్కైట్రాక్స్ అవార్డు
- ఈ ఘనతను సాధించడం ఇది ఐదోసారి
- భారత్, దక్షిణాసియాలో మూడో ఉత్తమ ఎయిర్‌పోర్ట్‌గా గుర్తింపు
-
యుద్ధం అక్కడ... వంటగదిలో మంట ఇక్కడ!
- పశ్చిమాసియా యుద్ధం.. భారత్‌లో సామాన్యుడిపై ధరల భారం!
- హర్మూజ్ సంక్షోభంతో మండిపోతున్న గ్యాస్, పెట్రోల్ ధరలు
- వంట గ్యాస్‌పై రూ. 60 వాత.
- పెట్రోల్, డీజిల్ ధరల్లో 40 శాతం వరకు పెరుగుదల
- విమాన ప్రయాణాలపై 'సర్ఛార్జ్' భారం
-
ఏపీలో పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ప్రకటించిన ప్రభుత్వం
- రంజాన్ పండుగ సందర్భంగా మార్చి 21న ప్రభుత్వం సెలవు
- మార్చి 21కి బదులుగా ఏప్రిల్ 2న ఇంగ్లీష్ పరీక్ష నిర్వహణ
- మిగతా పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని స్పష్టత
-
ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ సర్కార్ కొరడా.. ఇకపై కఠిన చర్యలు
- పెండింగ్ చలాన్లపై డీఎల్, ఆర్సీ ఫ్రీజ్ చేసేందుకు సిద్ధమైన సర్కార్
- ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ అథారిటీ ఏర్పాటు
- ఏడాదికి 5కు మించి చలాన్లు ఉంటే వాహన వివరాలు బ్లాక్
- ఫిర్యాదులకు ఆన్‌లైన్ విధానం.. పరిష్కారానికి కచ్చితమైన గడువు
- రహదారి భద్రత పెంచడమే లక్ష్యంగా కొత్త నిబంధనల అమలు
-
'సర్‌ప్రైజ్' అంటూ ట్రంప్ చమత్కారం.. తీవ్ర అసౌకర్యానికి గురైన జపాన్ ప్రధాని
- జపాన్ ప్రధానితో భేటీలో ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
- పెర్ల్ హార్బర్ దాడిని గుర్తు చేస్తూ సరదాగా ప్రశ్నించిన ట్రంప్
- చారిత్రక గాయాన్ని కెలికారంటూ దౌత్య వర్గాల్లో చర్చ
- సాన్నిహిత్యంతోనే అన్నారని వివరణ ఇచ్చిన వైట్ హౌస్
-
రంజాన్ సెలవు 21వ తేదికి మార్పు.. ఏపీ సీఎస్ సాయి ప్రసాద్
- ఏపీలో రంజాన్ సెలవు తేదీలో మార్పు
- శుక్రవారానికి బదులుగా శనివారం సెలవుగా ప్రకటన
- నెలవంక కనిపించని కారణంగా వక్ఫ్ బోర్డు విజ్ఞప్తి
- శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పని