రాహుల్ గాంధీ మిమిక్రీ ఆర్టిస్ట్‌గా మారారు: ముఖ్తర్ అబ్బాస్ నఖ్వీ
- రాహుల్‌కి గొప్ప రాజకీయనాయకుడు అయ్యే అవకాశం ఉంది
- కానీ, కాలేకపోతున్నారు
- కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ లేదు
రాహుల్‌కి గొప్ప రాజకీయనాయకుడు అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆయన కాలేకపోతున్నారని చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ లేదని, మంచి పాలసీ కూడా లేదని విమర్శించారు. అటువంటి పార్టీ ఉపాధ్యక్షుడు గుజరాత్‌ను అభివృద్ధి చేస్తామని తమకే ఓట్లు వేయాలని వ్యాఖ్యానిస్తున్నాడని అన్నారు.