భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
- 281 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 97 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- లాభాల స్వీకరణకు ఆసక్తి చూపిన మదుపర్లు
ఇక డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.65.46గా నమోదైంది. ఈ రోజు ఆరంభం నుంచి సూచీలు ఒత్తిడికి గురయ్యాయని విశ్లేషకులు పేర్కొన్నారు. సన్‌ఫార్మా, యూపీఎల్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం, టీసీఎస్, మహింద్రా అండ్ మహింద్రా షేర్లు లాభపడ్డాయి. కోల్ఇండియా, భారతీ ఇన్ఫ్రాటెల్, అదానీ పోర్ట్స్, అరబిందో ఫార్మా తదితర షేర్లు నష్టపోయాయి.