కేన్సర్ ను జయించి ప్రాణాలతో ఉన్నానంటే కారణం ఇదే!: నటి గౌతమి
- మంచి వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి
- నేను ప్రాణాలతో ఉండటానికి కారణం నాలో ఉన్న ధైర్యమే
- బ్రెస్ట్ కేన్సర్ ఉన్నవారంతా ధైర్యంతో ముందుకు సాగాలి
ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ, తగిన చికిత్స చేయించుకుంటే వ్యాధి నయమవుతుందని చెప్పారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ, బ్రెస్ట్ కేన్సర్ బాధితులు భయంతో వెనకడుగు వేయకుండా, ధైర్యంతో ముందుకు సాగాలని చెప్పారు. మా అధ్యక్షుడు శివాజీ రాజా, జనరల్ సెక్రటరీ నరేష్, నటి ముమైత్ ఖాన్ లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.