కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డితో ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడటంపై వివరం చెప్పిన రాంగోపాల్ వర్మ!
- డబుల్ గేమ్ ఆడుతున్న ఎన్టీఆర్ ఆత్మ
- కలలో కూడా అనుకోలేదు
- ఇది కేతిరెడ్డి ఆడిస్తున్న ట్రిపుల్ గేమ్
- వ్యంగ్యాస్త్రాలు సంధించిన వర్మ
కాగా, ఎన్టీఆర్ జీవిత చరిత్రలోని లక్ష్మీ పార్వతి అంశంపై రాంగోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరిట, కేతిరెడ్డి 'లక్ష్మీస్ వీరగ్రంథం' పేరిట చిత్రాలను నిర్మించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.