Mon 17:45 ఇడుపుల పాయలో జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు ఇడుపులపాయలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి జగన్‌కి కనిపించడం లేదా? వ్యక్తిగతంగా తిట్టడం మన సంప్రదాయం కాదు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం జగన్ విజ్ఞతకే వదిలేద్దాం Read full story
Sat 13:00 డోప్ టెస్ట్ వివాదం.. టీమిండియా యువ క్రికెటర్లకు షాక్! భారత యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మకు 'నాడా' నోటీసులు డోప్ టెస్ట్ కోసం అందుబాటులో లేకపోవడంతో చర్యలు 'వేర్‌అబౌట్స్ ఫెయిల్యూర్' కింద కేసు నమోదు వివరణ ఇవ్వడానికి ఇద్దరికీ ఏడు రోజుల గడువు మూడుసార్లు నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల నిషేధం ముప్పు Read full story
Sat 12:57 పెరగనున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర? అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా పెరిగిన ముడిచమురు ధర బ్యారెల్ ధర 70 డాలర్ల నుంచి 126 డాలర్లకు చేరిన వైనం మే 15 లోపు ఇంధన ధరలు పెరిగే అవకాశం Read full story
Sat 12:46 ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ భారీ ఊరట పాకిస్థాన్‌కు 1.3 బిలియన్ డాలర్ల నిధులు విడుదల చేసిన ఐఎంఎఫ్ కార్యక్రమాల సమీక్ష పూర్తి కావడంతో నిధుల మంజూరుకు ఆమోదం పాక్ ఆర్థిక పనితీరు మెరుగ్గా ఉందని ఐఎంఎఫ్ ప్రశంస అయినప్పటికీ ద్రవ్యోల్బణం, బాహ్య సవాళ్లు ఉన్నాయని హెచ్చరిక ఆర్థిక సంస్కరణలు కొనసాగించాలని పాకిస్థాన్‌కు సూచన Read full story
Sat 12:32 ‘జెయింట్ కిల్లర్’కు సీఎం కుర్చీ.. సువేందు అధికారిని బీజేపీ ఎందుకు ఎంచుకుందంటే? మమతా బెనర్జీని ఓడించిన ‘జెయింట్ కిల్లర్’గా ఆయనకున్న ఇమేజ్‌కు పెద్దపీట ప్రభావశీలమైన మహీశ్య ఓబీసీ వర్గానికి చెందిన నేతను ఎంపిక చేసి కుల సమీకరణాల్లో పైచేయి దూకుడైన హిందూత్వంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీకి బలమైన పునాదులు వేయడమే లక్ష్యం సువేందు సొంత నెట్‌వర్క్ ద్వారా టీఎంసీ సంస్థాగత బలాన్ని ఎదుర్కోవడం మరో ప్రధాన కారణం Read full story
Sat 12:18 క్యాంప్ పాలిటిక్స్.. హైదరాబాదులో తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమిళనాడు రాజకీయాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లోని రిసార్ట్‌కు తరలించిన కాంగ్రెస్ Read full story
Sat 12:15 బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సువేందు అధికారి అట్టహాసంగా జరిగిన సువేందు అధికారి ప్రమాణస్వీకారం హాజరైన మోదీ, అమిత్ షా, చంద్రబాబు తదితర నేతలు సువేందు కేబినెట్ మంత్రులుగా పలువురి ప్రమాణస్వీకారం Read full story
Sat 12:12 98 ఏళ్ల బీజేపీ కార్యకర్త పాదాలకు నమస్కరించిన ప్రధాని మోదీ.. కోల్‌కతాలో భావోద్వేగ దృశ్యం పశ్చిమ బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారంలో అరుదైన దృశ్యం 98 ఏళ్ల బీజేపీ కార్యకర్త మఖన్ లాల్ సర్కార్ పాదాలకు నమస్కరించిన ప్రధాని మోదీ 1953లో శ్యామా ప్రసాద్ ముఖర్జీతో కలిసి కశ్మీర్‌లో అరెస్టైన సర్కార్ సువేందు అధికారి ప్రమాణ స్వీకారంతో బెంగాల్‌లో బీజేపీ తొలి ప్రభుత్వం Read full story
Sat 12:09 అంతులేని ఉత్కంఠ.. సీవీకే అధినేత తిరుమావళవన్‌ను స్వయంగా కలవనున్న విజయ్ అధికార పీఠానికి అడుగు దూరంలో ఆగిపోయిన విజయ్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతును కచ్చితంగా చూపించాల్సిందేనన్న గవర్నర్ తిరుమావళవన్‌ను కలిసి మద్దతు కోరనున్న విజయ్ Read full story
Sat 12:07 వివాహ వేడుకకు హాజరై.. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి లోకేశ్ ఏపీఎన్ఆర్టీ అధ్యక్షుడు వేమూరు రవికుమార్ కుమారుడి వివాహ వేడుక విజయవాడలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రి లోకేశ్ వధూవరులు కిరణ్, పుష్పలతలను ఆశీర్వదించిన మంత్రి అంతకుముందు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు Read full story