మరో రెండేళ్ల పాటే నటించనున్న సమంత?
- రెండేళ్ల తరువాత సినిమాలకు సమంత గుడ్ బై
- వివాహానికి పూర్వమే కుటుంబ సభ్యులకు స్పష్టత
- ఇకపై సినిమాలపై దృష్టిపెట్టడం కష్టమని భావిస్తున్న సమంత
గృహస్తు జీవితంలోకి అడుగుపెట్టిన తరువాత సినిమాల్లో నటించడం కష్టమని భావించిన సమంత, వివాహానికి పూర్వమే ఈ నిర్ణయం తీసుకుని, సన్నిహితులకు చెప్పిందని తెలుస్తోంది. సమంత నిర్ణయానికి అంతా హర్షం వ్యక్తం చేశారని కూడా తెలుస్తోంది.