కానుకలతో చిత్రయూనిట్ ను ఆనందంలో ముంచెత్తిన అనుష్క శర్మ!
- ఆనంద్ ఎల్ రాయ్ చిత్రంలో నటిస్తున్న అనుష్క శర్మ
- ఈ సినిమాలో షారూఖ్, కత్రినాలతో కలసి నటిస్తున్న అనుష్క
- 'నుష్' నుంచి దుస్తులు తెప్పించి యూనిట్ లోని మహిళలకు పంచిన అనుష్క
దీంతో వారంతా తెగసంబరపడిపోయారు. అనుష్క తమతో చాలా సరదాగా ఉంటుందని, తమ ఇష్టాయిష్టాలు తెలుసుకుంటుందని తెలిపారు. అలా వారి ఇష్టాలకు అనుగుణంగా ఉన్న దుస్తులను తెప్పించి ఇచ్చిందని వారు తెలిపారు.