దూసుకొచ్చిన ఎద్దు... హేమమాలినికి తృటిలో తప్పిన ప్రమాదం... వీడియో చూడండి!
- మధురలో ఆకస్మిక తనిఖీలు చేసిన హేమమాలిని
- అదుపు తప్పి దూసుకొచ్చిన ఎద్దు
- హేమకు రక్షణగా నిలిచిన అధికారులు
- స్టేషన్లో పశువులేంటని అధికారులపై ఎంపీ ఆగ్రహం
ఆపై రైల్వే స్టేషన్ లో పశువులు తిరగడంపై హేమమాలిని మండిపడ్డారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని అధికారులను నిలదీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకోబోనని హెచ్చరించారు. ప్రజలకు సైతం సౌకర్యాలు లభించడం లేదని క్లాస్ తీసుకున్నారు. ఎద్దు దూసుకొచ్చిన వీడియోను మీరూ చూడవచ్చు.