ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • క్షణానికోసారి దేశభక్తిని చాటాలని బలవంతం ఎందుకు?: కమలహాసన్ సూటి ప్రశ్న
    Wed 10:41

    క్షణానికోసారి దేశభక్తిని చాటాలని బలవంతం ఎందుకు?: కమలహాసన్ సూటి ప్రశ్న

    • సింగపూర్ లో రాత్రి పూట జాతీయగీతం ప్రదర్శిస్తారు
    • దూరదర్శన్ లోనూ అలాగే చేయండి
    • పలు ప్రాంతాల్లో జాతీయ గీతం వినిపిస్తూ, దేశభక్తిపై పరీక్షలు ఎందుకు?
    • ట్విట్టర్ లో ప్రశ్నించిన కమలహాసన్
    Read full story
  • 2025 సంవత్సరానికి ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ రూ.15 లక్షల కోట్లు.. కానీ
    Fri 13:31

    2025 సంవత్సరానికి ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ రూ.15 లక్షల కోట్లు.. కానీ

    • 158 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీగా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొన్న కంపెనీ
    • పనితీరు విషయంలో లక్ష్యాలను నెరవేరితేనే మస్క్‌కు మొత్తం అందుతుంది
    • టెస్లా బోర్డు ఆమోదిస్తే 26 బిలియన్ డాలర్లు
    Read full story
  • ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు కళ్లెం.. 80కిలోమీటర్లు దాటితే అడ్డంగా దొరికిపోతారు!
    Fri 13:19

    ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు కళ్లెం.. 80కిలోమీటర్లు దాటితే అడ్డంగా దొరికిపోతారు!

    • ఏపీలో ప్రైవేట్ బస్సుల ప్రమాదాలపై ప్రభుత్వం సీరియస్
    • ట్రావెల్స్ బస్సులకు గంటకు 80 కిలోమీటర్ల వేగ పరిమితి
    • జీపీఎస్ ద్వారా బస్సుల వేగాన్ని పర్యవేక్షిస్తున్న రవాణా శాఖ
    • నిబంధనలు అతిక్ర‌మించి అతివేగంగా వెళ్తే బస్సులను సీజ్ చేస్తున్న అధికారులు
    • అధికారుల చర్యలతో ట్రాక్‌లోకి వస్తున్న ట్రావెల్స్ యాజమాన్యాలు
    Read full story
  • దేశంలో కొత్త శకం.. ఇక టోల్ ప్లాజాలో ఆగక్కర్లేదు!
    Fri 13:09

    దేశంలో కొత్త శకం.. ఇక టోల్ ప్లాజాలో ఆగక్కర్లేదు!

    • దేశంలో తొలి బారియర్-ఫ్రీ టోల్ ప్లాజా ప్రారంభం
    • సూరత్ సమీపంలో ఆగకుండానే టోల్ చెల్లించే విధానం
    • ఫాస్ట్‌ట్యాగ్, నంబర్ ప్లేట్ రీడింగ్ ద్వారా ఆటోమేటిక్‌గా వసూలు
    • 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా అమలుకు కేంద్రం ప్రణాళిక
    • ట్రాఫిక్ రద్దీకి చెక్, భారీగా ఇంధనం ఆదా అయ్యే అవకాశం
    Read full story
  • కవిత వల్లే కేసీఆర్ మళ్లీ మేల్కొంటున్నారు: మహేశ్ గౌడ్
    Fri 12:47

    కవిత వల్లే కేసీఆర్ మళ్లీ మేల్కొంటున్నారు: మహేశ్ గౌడ్

    • చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేస్తే కేసీఆర్ కు వచ్చిన ఇబ్బంది ఏమిటన్న మహేశ్
    • హైడ్రా నిబంధనలను కేసీఆర్ చదువుకోవాలని హితవు
    • రాజకీయ ఉనికి కోసమే కేసీఆర్ బయటకు వస్తున్నారని ఎద్దేవా
    • త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని వెల్లడి
    • మంత్రివర్గ విస్తరణపై సీఎం నిర్ణయం తీసుకుంటారన్న పీసీసీ చీఫ్
    Read full story
  • ఉద్యోగం రాదన్న ఆవేదనతో.. అమెరికాలో తెలుగు యువకుడి ఆత్మహత్య
    Fri 12:45

    ఉద్యోగం రాదన్న ఆవేదనతో.. అమెరికాలో తెలుగు యువకుడి ఆత్మహత్య

    • షికాగోలో ఎంఎస్ పూర్తి చేసిన కర్నూలుకు చెందిన చందు
    • ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ దక్కని ఫలితం
    • ఆర్థిక సమస్యలు, భవిష్యత్తుపై ఆందోళనతో ఆత్మహత్య
    Read full story
  • విద్యాశాఖలో లోకేశ్‌ మార్క్.. ఫొటోల్లేకుండానే విద్యార్థుల ఫలితాల ప్రకటన
    Fri 12:44

    విద్యాశాఖలో లోకేశ్‌ మార్క్.. ఫొటోల్లేకుండానే విద్యార్థుల ఫలితాల ప్రకటన

    • ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫలితాలతో వినూత్న ప్రచారానికి శ్రీకారం
    • సీఎం, మంత్రి ఫొటోలు లేకుండా విద్యార్థుల ఫొటోలతోనే పేపర్ ప్రకటనలు
    • రాజకీయాలకు అతీతంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దడమే లక్ష్యమన్న లోకేశ్‌
    • ప్రభుత్వ పథకాలకు డొక్కా సీతమ్మ, సర్వేపల్లి వంటి మహనీయుల పేర్లు
    • స్కూల్ వస్తువులపై నేతల ఫొటోలు, పార్టీ రంగులు ఉండవన్న మంత్రి
    Read full story
  • అసోం సీఎం భార్యపై ఆరోపణల కేసు... పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఊరట
    Fri 12:42

    అసోం సీఎం భార్యపై ఆరోపణల కేసు... పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఊరట

    • ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
    • విదేశీ పాస్‌పోర్టులు, విదేశీ ఆస్తుల ఆరోపణలపై ఫిర్యాదు చేసిన అసోం సీఎం భార్య
    • పోలీసులు కేసు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ కోరిన పవన్ ఖేరా
    Read full story
  • వైసీపీ నేతలపై యాంకర్ రష్మి ఫైర్.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
    Fri 12:40

    వైసీపీ నేతలపై యాంకర్ రష్మి ఫైర్.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

    • పెరిగిన ఇంధన ధరలపై తిరుపతిలో వైసీపీ నిరసన
    • ఎడ్లబండిపై ఆటో, జనాలను ఎక్కించి నిరసన కార్యక్రమం
    • భారాన్ని మోయలేక ఇబ్బంది పడ్డ ఎద్దు
    • ఎద్దు పడ్డ ఆవేదన ఈ మనుషులపై వెయ్యి రెట్లు ఎక్కువగా పడాలన్న రష్మి
    Read full story
  • అషురెడ్డి కేసు.. మీడియాకు, కంటెంట్ క్రియేటర్లకు హైకోర్టు కీలక ఆదేశాలు
    Fri 12:16

    అషురెడ్డి కేసు.. మీడియాకు, కంటెంట్ క్రియేటర్లకు హైకోర్టు కీలక ఆదేశాలు

    • కొన్ని రోజులుగా వివాదంలో చిక్కుకున్న అషురెడ్డి
    • అషుకు సంబంధించిన నిరాధార వార్తలను ప్రసారం చేయవద్దన్న హైకోర్టు
    • అషు ప్రైవసీని గౌరవించాలన్న న్యాయస్థానం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV