ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇప్పటికీ ధోనీనే మా కెప్టెన్.. కోహ్లీ కాదు: టీమిండియా ఆటగాడు యుజ్వేంద్ర చాహల్
    01 Wed 07:20

    ఇప్పటికీ ధోనీనే మా కెప్టెన్.. కోహ్లీ కాదు: టీమిండియా ఆటగాడు యుజ్వేంద్ర చాహల్

    • మాకు సలహాలు ఇచ్చేది ధోనీనే..
    • ధోనీ చెప్పినట్టు బౌలింగ్ చేస్తే వికెట్లు పడగొట్టడం ఈజీ
    • మహీ లాంటి అనుభవజ్ఞుడితో ఆడడం ఆనందంగా ఉందన్న కొత్త కుర్రాడు
  • ఇండియన్ స్క్రీన్‌పై మారని నాయికల పాత్రలు.. పుష్ప, కేజీఎఫ్ బాటలోనే 'పెద్ది'
    02 Tue 08:55

    ఇండియన్ స్క్రీన్‌పై మారని నాయికల పాత్రలు.. పుష్ప, కేజీఎఫ్ బాటలోనే 'పెద్ది'

    • భారీ బడ్జెట్ సినిమాల్లో మహిళల బాడీ ఆబ్జెక్టిఫికేషన్‌పై ‘ఇండియా టుడే’ ప్రత్యేక కథనం 
    • పుష్ప, కేజీఎఫ్ తరహాలోనే 'పెద్ది' చిత్రంలోనూ హీరోయిన్ గ్లామర్‌కే ప్రాధాన్యం
    • జాన్వీ కపూర్ పాత్ర చిత్రణ, కెమెరా యాంగిల్స్‌పై విమర్శకుల అభ్యంతరం 
    • వివాదాస్పద సీన్ల తొలగింపు.. దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు 
    • విమర్శలు ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా వసూళ్లతో 'పెద్ది' రికార్డు
  • వాంఖడేలో అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ షో.. బంతితో, బ్యాట్‌తో విధ్వంసం!
    03 Tue 08:47

    వాంఖడేలో అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ షో.. బంతితో, బ్యాట్‌తో విధ్వంసం!

    • టీ20 ముంబై లీగ్‌లో అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
    • బౌలింగ్‌లో 11 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టిన అర్జున్‌
    • బ్యాటింగ్‌లో 34 బంతుల్లోనే 66 పరుగులతో నాటౌట్
    • అతని ప్రదర్శనతో 9 వికెట్ల తేడాతో ఏఆర్‌సీఎస్ అంధేరి ఘన విజయం
    • అర్జున్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు
  • మేజర్ భార్గవ్ కలితాకు శౌర్య చక్ర.. జమ్మూ కశ్మీర్‌లో సాహసానికి పురస్కారం
    04 Tue 08:44

    మేజర్ భార్గవ్ కలితాకు శౌర్య చక్ర.. జమ్మూ కశ్మీర్‌లో సాహసానికి పురస్కారం

    • జమ్మూ కశ్మీర్‌లో సాహసానికి గాను మేజర్ భార్గవ్ కలితాకు శౌర్య చక్ర
    • రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం ప్రదానం
    • ఏడుగురు పౌరులను చంపిన A++ కేటగిరీ ఉగ్రవాదిని మట్టుబెట్టిన మేజర్
    • అస్సాంకు చెందిన మేజర్ కలితాను అభినందించిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ
  • మహాయుతి కూటమిలో కలకలం.. ఏక్‌నాథ్ షిండేకు ఘోర అవమానం!
    05 Tue 08:30

    మహాయుతి కూటమిలో కలకలం.. ఏక్‌నాథ్ షిండేకు ఘోర అవమానం!

    • 20 అడుగుల శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ
    • డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేకు దక్కని ఆహ్వానం
    • సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
    • కూటమిలో క్రెడిట్ వార్‌పై శివసేన ఆగ్రహం
    • అదానీ గ్రూప్, సీఐడీసీవోలకు సీఎంవో షోకాజ్ నోటీసులు
  • పసిడి ప్రియులకు కాస్త ఊరట.. దిగివచ్చిన పసిడి రేటు
    06 Tue 08:26

    పసిడి ప్రియులకు కాస్త ఊరట.. దిగివచ్చిన పసిడి రేటు

    • హైదరాబాద్ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
    • పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,51,680గా నమోదు
    • కిలో వెండి ధర రూ. 2,69,900గా నమోదు
    • ఇటీవలి గరిష్టాల నుంచి కిందకు దిగివస్తున్న పసిడి ధరలు
  • హెచ్-1బీ వీసాకు లక్ష డాలర్ల ఫీజు.. ట్రంప్‌కు ఫెడరల్ కోర్టు బిగ్ షాక్.. భారతీయ టెకీలకు భారీ ఊరట
    07 Tue 08:24

    హెచ్-1బీ వీసాకు లక్ష డాలర్ల ఫీజు.. ట్రంప్‌కు ఫెడరల్ కోర్టు బిగ్ షాక్.. భారతీయ టెకీలకు భారీ ఊరట

    • ట్రంప్ విధించిన లక్ష డాలర్ల హెచ్-1బీ వీసా ఫీజు రద్దు 
    • ఫీజు పెంపు చట్టవిరుద్ధమైన పన్ను అన్న ఫెడరల్ కోర్టు 
    • కాంగ్రెస్ ఆమోదం లేదని న్యాయ‌స్థానం స్పష్టీక‌ర‌ణ‌
    • ఫీజు పెంపు నిర్ణయంతో హెచ్-1బీ దరఖాస్తులు 38.5% తగ్గినట్లు ప్రభుత్వ గణాంకాల వెల్లడి
    • ఈ ఫీజును సవాలు చేస్తూ 20 డెమొక్రాటిక్ రాష్ట్రాలు కోర్టులో దావా వేసిన వైనం
  • సరికొత్త 'సిరి ఏఐ', ఐవోఎస్ 27ను ఆవిష్కరించిన యాపిల్!
    08 Tue 08:10

    సరికొత్త 'సిరి ఏఐ', ఐవోఎస్ 27ను ఆవిష్కరించిన యాపిల్!

    • శక్తిమంతమైన సిరి ఏఐ, ఐవోఎస్ 27 ఆవిష్కరణ
    • జెమిని సాంకేతికతతో సహజ సంభాషణలు
    • స్క్రీన్ సమాచారాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం
    • ఐఫోన్ 11 మోడళ్లకు ఐవోఎస్ 27 సపోర్ట్
    • యూజర్ల ప్రైవసీకి యాపిల్ అగ్రతాంబూలం
  • గాయంతో విరాట్ కోహ్లీ దూరం.. అఫ్ఘనిస్థాన్‌తో పోరుకు యంగ్ ఇండియా సిద్దం!
    09 Tue 07:53

    గాయంతో విరాట్ కోహ్లీ దూరం.. అఫ్ఘనిస్థాన్‌తో పోరుకు యంగ్ ఇండియా సిద్దం!

    • గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యా
    • ఆఫ్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులోకి
    • హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో వన్డే సిరీస్ మొత్తానికి కోహ్లీ దూరం
    • రోహిత్‌శర్మ ఫిట్‌నెస్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ
    • జట్టుకు సారథ్యం వహించనున్న శుభ్‌మన్‌ గిల్
  • ఇజ్రాయెల్‌కు ట్రంప్ గట్టి వార్నింగ్.. ఒంటరి అవుతారంటూ హెచ్చరిక!
    10 Tue 07:31

    ఇజ్రాయెల్‌కు ట్రంప్ గట్టి వార్నింగ్.. ఒంటరి అవుతారంటూ హెచ్చరిక!

    • ఇరాన్‌పై మరిన్ని దాడులు చేయవద్దని ట్రంప్ హితవు
    • అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ఒంటరి అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిక
    • ట్రంప్ ఒత్తిడితో ఇరాన్‌పై భారీ దాడులను విరమించుకున్న నెతన్యాహు
    • లెబనాన్, ఇరాన్ సరిహద్దుల్లో క్షిపణి దాడుల అనంతరం తాత్కాలిక విరామం
    • ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్‌తో అణు ఒప్పందానికి విఘాతం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV