ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వ్యాయామాలు నేర్పించేందుకు రెడీ అవుతున్న స‌న్నీ లియోన్‌
    Tue 15:38

    వ్యాయామాలు నేర్పించేందుకు రెడీ అవుతున్న స‌న్నీ లియోన్‌

    • టీవీ షోతో త్వ‌రలో ప్రేక్ష‌కుల ముందుకు
    • `ఫిట్‌స్టాప్‌` పేరుతో ఎంటీవీ బీట్స్‌లో టీవీ షో
    • మంచి ఎక్స‌ర్‌సైజుల‌ను నేర్పిస్తానంటున్న బాలీవుడ్ తార‌
    Read full story
  • అమీన్‌పూర్‌లో ఆరంతస్తుల భవనం కూల్చివేసిన హైడ్రా.. వీడియో ఇదిగో!
    Sat 10:35

    అమీన్‌పూర్‌లో ఆరంతస్తుల భవనం కూల్చివేసిన హైడ్రా.. వీడియో ఇదిగో!

    • న్యాయవాది ముఖీం గెస్ట్ హౌస్ కూడా నేలమట్టం
    • ఆపరేషన్‌లో 2,000 మంది సిబ్బంది, భారీ బందోబస్తు
    • రూ.15 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములే లక్ష్యం
    • తమను అన్యాయంగా ఖాళీ చేయిస్తున్నారని బాధితుల ఆవేదన
    Read full story
  • పార్లమెంటు ప్రాంగణంలో అరుదైన దృశ్యం.. మోదీ, రాహుల్ గాంధీ సంభాషణ.. వీడియో ఇదిగో!
    Sat 10:32

    పార్లమెంటు ప్రాంగణంలో అరుదైన దృశ్యం.. మోదీ, రాహుల్ గాంధీ సంభాషణ.. వీడియో ఇదిగో!

    • నేడు మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి
    • పార్లమెంట్ ప్రాంగణంలోని ప్రేరణ స్థల్ వద్ద నివాళి కార్యక్రమం
    • కాసేపు పలు విషయాలపై మాట్లాడుకున్న మోదీ, రాహుల్
    Read full story
  • పీఎస్‌ఎల్‌లో కొత్త వివాదం.. బౌలర్ తారిఖ్ యాక్షన్‌పై డారిల్ మిచెల్ నిరసన.. అశ్విన్ ఐడియా ఫాలో అయ్యాడా?
    Sat 10:30

    పీఎస్‌ఎల్‌లో కొత్త వివాదం.. బౌలర్ తారిఖ్ యాక్షన్‌పై డారిల్ మిచెల్ నిరసన.. అశ్విన్ ఐడియా ఫాలో అయ్యాడా?

    • క్వెట్టా బౌలర్ ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్‌ను అడ్డుకున్న డారిల్ మిచెల్
    • బంతి వేసే ముందు బౌలర్ ఆగిపోవడంతో టైమింగ్ దెబ్బతింటోందని నిరసన
    • అశ్విన్ ఇచ్చిన సలహాను మిచెల్ పాటించినట్లుగా క్రికెట్ వర్గాల్లో చర్చ
    • తారిఖ్ యాక్షన్‌కు గతంలోనే ఐసీసీ గ్రీన్‌ సిగ్న‌ల్‌
    Read full story
  • కర్ణాటక ట్రిప్‌లో విషాదం.. కొండ లోయలో శవమై కనిపించిన కేరళ బాలిక
    Sat 10:08

    కర్ణాటక ట్రిప్‌లో విషాదం.. కొండ లోయలో శవమై కనిపించిన కేరళ బాలిక

    • కర్ణాటక విహార యాత్రలో అదృశ్యమైన కేరళ బాలిక
    • చంద్రద్రోణ కొండల్లో నాలుగు రోజుల తర్వాత లభించిన మృతదేహం
    • తమ కుమార్తెను కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యుల అనుమానం
    • అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్న కర్ణాటక పోలీసులు
    • 1500 అడుగుల లోతైన లోయలో బాలిక మృతదేహం గుర్తింపు
    Read full story
  • గ్యాస్ లేకుండానే మంట.. వంట గదిలోకి కొత్త టెక్నాలజీ.. ప్లాస్మా స్టవ్ ప్రత్యేకతలివే!
    Sat 09:58

    గ్యాస్ లేకుండానే మంట.. వంట గదిలోకి కొత్త టెక్నాలజీ.. ప్లాస్మా స్టవ్ ప్రత్యేకతలివే!

    • గ్యాస్ అవసరం లేకుండా కేవలం కరెంట్‌తో మండే ప్లాస్మా ఎలక్ట్రిక్ స్టవ్
    • ఎల్పీజీ స్టవ్‌లాగే మంట, అన్ని రకాల పాత్రలతో వంట చేసుకునే సౌలభ్యం
    • ఇండక్షన్ కన్నా వేగంగా వేడి, 80-90% అధిక సామర్థ్యంతో పనితీరు
    • గ్యాస్ లీకేజీ, పొగ, మసి వంటి సమస్యలు లేని సురక్షితమైన టెక్నాలజీ
    • సౌర విద్యుత్‌తో అనుసంధానిస్తే వంట ఖర్చు భారీగా తగ్గే అవకాశం
    Read full story
  • అమెరికాలోని యూట్యూబ్ ప్రీమియం యూజర్లకు షాక్.. పెరిగిన సబ్‌స్క్రిప్షన్ ధరలు
    Sat 09:55

    అమెరికాలోని యూట్యూబ్ ప్రీమియం యూజర్లకు షాక్.. పెరిగిన సబ్‌స్క్రిప్షన్ ధరలు

    • ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరలను పెంచుతున్నట్లు యూట్యూబ్ ప్రకటన
    • అమెరికాలో ఇండివిడ్యువల్, ఫ్యామిలీ ప్లాన్‌లపై ధరల పెంపు
    • కొత్త, పాత సబ్‌స్క్రైబర్లందరికీ ఈ కొత్త ధరలు వర్తిస్తాయన్న యూట్యూబ్
    • ప్రస్తుతానికి భారత్‌లో ధరల పెంపుపై నిర్ణయం తీసుకోని వైనం
    • ఇతర స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల బాటలోనే యూట్యూబ్
    Read full story
  • శాంతి చర్చలకు చిన్నారుల రక్తపు మరకల బ్యాగులతో ఇరాన్ ప్రతినిధులు
    Sat 09:49

    శాంతి చర్చలకు చిన్నారుల రక్తపు మరకల బ్యాగులతో ఇరాన్ ప్రతినిధులు

    • ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు
    • యుద్ధంలో మరణించిన 168 మంది చిన్నారుల వస్తువులతో వచ్చిన ఇరాన్ బృందం
    • ఇరాన్ ప్రతిపాదించిన 10 సూత్రాల కాల్పుల విరమణపై ప్రధానంగా చర్చలు
    • ఇరాన్ స్పీకర్, అమెరికా ఉపాధ్యక్షుడు నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం
    Read full story
  • విమానంలో కట్టప్ప.. ‘బాహుబలిని ఎందుకు చంపావ్?’ అని అడిగేసిన పైలట్!
    Sat 09:36

    విమానంలో కట్టప్ప.. ‘బాహుబలిని ఎందుకు చంపావ్?’ అని అడిగేసిన పైలట్!

    • విమానంలో నటుడు సత్యరాజ్‌ను కలిసిన ఇండిగో పైలట్
    • 35,000 అడుగుల ఎత్తులో ఈ ఆసక్తికర సంభాషణ జరిగింది
    • సత్యరాజ్ వినయం తనను ఎంతగానో ఆకట్టుకుందన్న పైలట్ 
    • ఆరోగ్యమే అసలైన సంపద అని సత్యరాజ్ చెప్పారని తెలిపిన పైలట్
    Read full story
  • సింగర్ మంగ్లీపై క్రిమినల్ కేసు.. డైరెక్టర్ వేణు ఉడుగుల పేరు కూడా!
    Sat 09:32

    సింగర్ మంగ్లీపై క్రిమినల్ కేసు.. డైరెక్టర్ వేణు ఉడుగుల పేరు కూడా!

    • పెట్టుబడుల మోసం ఆరోపణలతో చిక్కుల్లో సింగర్ మంగ్లీ
    • సుమారు 100 మంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదు
    • బాధితుల తరపున వాదిస్తున్న న్యాయవాదికి తీవ్ర బెదిరింపులు
    • యాక్సిడెంట్ చేయించి చంపేస్తామని హెచ్చరించారని లాయర్ ఆరోపణ
    • మంగ్లీ, ఆమె సోదరుడు, డైరెక్టర్ వేణు ఉడుగులపై కేసు నమోదు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV