ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని 245 మంది వంతెనపై నుంచి ఒకేసారి దూకితే... వీడియో చూడండి!
- బ్రెజిల్ లో రికార్డు కోసం ప్రయత్నం
- రోప్ జంప్ చేసి విన్యాసాలు
- వైరల్ అవుతున్న వీడియో
కాగా, ఈ విన్యాసం చాలా క్లిష్టతరమైంది. సాధారణ బంగీ జంప్ తో పోలిస్తే కట్టుకున్న తాడు వెనక్కు బౌన్స్ కాదు. వీరంతా నైలాన్ తాళ్లు కట్టుకుని ఈ ఫీట్ చేశారు. ఈ మొత్తం ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచగా, అదిప్పుడు వైరల్ అయింది. వీరి రికార్డు ప్రయత్నాన్ని మీరూ చూడవచ్చు.