'మెర్సిల్' వివాదంలోకి విజయ్ భార్యను లాగిన తమిళ నేత!
- బీజేపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్న మెర్సిల్
- నీ భార్య మతం మార్చుకోలేదా?
- ప్రశ్నించిన హిందూ మక్కల్ కట్చి నేత
- తప్పుడు పనులు చేస్తున్నారన్న అర్జున్ సంపత్
కేంద్రంపై తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి పంపేలా చిత్రం ఉందని, ఆయనే తప్పుడు పనులు చేస్తున్నారని ఆరోపించారు. తాము వెల్లువెత్తిన అనుమానాలను నివృత్తి చేస్తే విజయ్ ని బహిరంగంగా క్షమాపణలు కోరతామని చెప్పారు. సినిమాలు లేని కారణంగానే పలువురు హీరోలు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, మీడియా వార్తల్లో నిలుస్తున్నారని అన్నారు. విజయ్ తమ పార్టీకి మిత్రుడేనని, భవిష్యత్తులో బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని చెబుతూనే, జోసఫ్ విజయ్ అన్న పేరును ఆయన మార్చుకుని ప్రజలను మోసం చేస్తున్నారని అర్జున్ సంపత్ ఆరోపించడం గమనార్హం.