రేవంత్ రెడ్డితో గంటసేపు చర్చించాను: బీజేపీ నేత
- రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్
- బీజేపీలో చేరమని కోరారా? అన్న ప్రశ్నను దాటవేసిన ప్రభాకర్
- సమావేశానికి బయల్దేరిన రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా తమ ఇద్దరి మధ్య వివిధ అంశాలు చర్చకు వచ్చాయని ఆయన చెప్పారు. అయితే రేవంత్ రెడ్డిని ఆయన బీజేపీలోకి ఆహ్వానించారా? అన్నదానిపై స్పష్టతనివ్వకపోవడం విశేషం. అలాగే రేవంత్ పార్టీ మార్పుపై కూడా ఆయన స్పందించలేదు.