01 Thu 08:32 ప్రియుడి కళ్ల ముందే ప్రియురాలిపై గ్యాంగ్ రేప్! ప్రియుడితో కలిసి దేవాలయానికి వెళ్లిన యువతి పూజలు చేసి తిరిగి వస్తుండగా అటకాయించిన ఆరుగురు దుండగులు ప్రియుడిని కొట్టి, ప్రియురాలిని జీడితోటలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం
02 Mon 11:16 యూపీఐ సంచలనం.. దశాబ్ద కాలంలో 12,000 రెట్లు పెరిగిన లావాదేవీలు మే నెలలో 23.20 బిలియన్లకు చేరిన యూపీఐ లావాదేవీలు రూ.30 లక్షల కోట్లకు చేరువైన లావాదేవీల మొత్తం విలువ గత ఏడాదితో పోలిస్తే 24 శాతం పెరిగిన లావాదేవీల సంఖ్య 8కి పైగా దేశాల్లో అందుబాటులోకి వచ్చిన యూపీఐ సేవలు
03 Mon 11:13 కోహ్లీని చేతులు జోడించి పలకరించిన వైభవ్.. కౌగిలించుకుని మాట్లాడిన కింగ్.. ఇదిగో వీడియో! ఐపీఎల్ 2026 ఫైనల్ తర్వాత చోటుచేసుకున్న ఆసక్తికర ఘటన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని అభినందించిన విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో 776 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన 15 ఏళ్ల వైభవ్ కోహ్లీని చేతులు జోడి పలకరించగా.. ఆత్మీయంగా కౌగిలించుకున్న కింగ్ భవిష్యత్ టెస్ట్ క్రికెటర్‌గా వైభవ్‌ను ప్రశంసించిన సచిన్ టెండూల్కర్
04 Mon 11:03 పదేళ్లు ‘సిప్’ చేస్తే కోటీశ్వరులు అయిపోతారా?.. అసలు నిజాలివే! పదేళ్ల ఎస్‌ఐపీ లాభాలకు గ్యారెంటీ కాదు మార్కెట్ పతనంతో ఎక్కువ యూనిట్ల కొనుగోలు భయంతో మధ్యలోనే ఆపేస్తే భారీ నష్టం తప్పుడు ఫండ్స్ వల్ల రిటర్న్స్ తగ్గుతాయి ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి పెట్టుబడి పెంచాలి
05 Mon 10:56 విగ్రహాల ధ్వంసం జగన్ కుట్రే: బీవీ ఆంజనేయులు వైఎస్ విగ్రహాన్ని కూల్చివేసి ఆ నిందను టీడీపీపై వేయాలనుకున్నారన్న ఆంజనేయులు కులాలు, వర్గాల మధ్య గొడవలు సృష్టించడమే జగన్ లక్ష్యమని విమర్శ బొల్లా బ్రహ్మనాయుడు భారీ అక్రమాలకు తెరతీశారని ఆరోపణ
06 Mon 10:28 రోజూ ఇంద్రధనస్సులతో ముస్తాబయ్యే ‘రెయిన్‌బో క్యాపిటల్’ ఎక్కడుందో తెలుసా? ప్రపంచ ఇంద్రధనస్సుల రాజధానిగా హవాయికి గుర్తింపు పసిఫిక్ సముద్ర గాలులు, ఎత్తైన పర్వతాలు, పచ్చని లోయలే కారణం రాత్రి పూట వచ్చే ‘మూన్‌బోస్’ ప్రత్యేకం ఇంద్రధనస్సుల కోసం ప్రత్యేక యాప్
07 Mon 10:25 మే నెలలో తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారికి రికార్డు స్థాయి ఆదాయం మే నెలలో తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయి ఆదాయం వేసవి సెలవులతో భారీగా తరలివచ్చిన భక్తులు 25 లక్షల మందికి పైగా భక్తులకు స్వామివారి దర్శనం హుండీ ద్వారా రూ. 120 కోట్లకు పైగా కానుకలు 12 లక్షల మందికి పైగా తలనీలాలు సమర్పణ
08 Mon 10:23 ఇరాన్ రాడార్లు.. డ్రోన్ కంట్రోల్ వ్యవస్థపై అమెరికా భీకరదాడులు కువైట్ గగనతలంలోకి వచ్చిన క్షిపణులను అడ్డుకున్న ఎయిర్ డిఫెన్స్ ఇరు దేశాల దాడులతో 2 శాతం పెరిగిన చమురు ధరలు భూగర్భ క్షిపణి టన్నెళ్లను వేగంగా పునరుద్ధరిస్తున్న ఇరాన్
09 Mon 10:20 ఏపీలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 65కి పెంపు?.. విద్యాశాఖ అధికారి వ్యాఖ్యలతో కొత్త చర్చ! ఏపీలో ఉద్యోగుల పదవీ విరమణ వయసుపై మళ్లీ చర్చ వయసును 65 ఏళ్లకు పెంచే అవకాశం ఉందన్న విద్యాశాఖ అధికారి నెల్లూరు జిల్లాలో ఓ సన్మాన సభలో జేడీ మువ్వా రామలింగం వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో 62 ఏళ్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు
10 Mon 10:18 గనుల డిపోలో భారీ పేలుడు.. మయన్మార్‌లో 55 మంది మృతి చైనా సరిహద్దు సమీపంలోని తిరుగుబాటుదారుల ప్రాంతంలో ఘటన మృతుల్లో 25 మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు వాయుసేన దాడి అని పొరబడిన స్థానిక ప్రజలు రసాయనాల అస్థిరత వల్లే ప్రమాదమని తిరుగుబాటు గ్రూపు వెల్లడి