బాలీవుడ్ అంతా కంగనాను వెలేసినా... ఆమిర్ ఆదరించాడు!
- `సీక్రెట్ సూపర్‌స్టార్` స్క్రీనింగ్‌కి కంగనాకు ఆహ్వానం
- ముకేశ్ అంబానీ ఇంట్లో స్క్రీనింగ్
- కంగనాను మాత్రమే ఆహ్వానించిన ఆమిర్
ముంబైలోని ముకేశ్ అంబానీ ఇంట్లో `సీక్రెట్ సూపర్‌స్టార్` స్క్రీనింగ్‌కి ఆమిర్, కంగనాను ఆహ్వానించాడు. బాలీవుడ్ అంతా సైడ్ చేస్తున్న కంగనాను మాత్రమే ఆహ్వానించి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. బాలీవుడ్ మొత్తం కంగనాను వెలివేసినట్లుగా చూడటం ఆయనకు నచ్చలేదట. అందుకే ఆయన కంగనాను స్క్రీనింగ్‌కి ఆహ్వానించినట్లు సమాచారం.