నేను అనుష్కను ప్రేమించడానికి కారణం ఇదే: విరాట్ కోహ్లీ
- అనుష్కలో ఉన్న గొప్ప గుణం నిజాయతీ
- నేను ప్రేమించడానికి ఇదే కారణం
- ఆమిర్ షోలో వెల్లడించిన కోహ్లీ
ఆమిర్: నాకు అనుష్క చాలా కాలంగా తెలుసు. ఆమెతో కలసి నటించాను కూడా. ఆమె చాలా గొప్పది. నేను నిన్ను ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నా. అనుష్కలో నీకు నచ్చిన ఒక గొప్ప లక్షణం ఏమిటి?
కోహ్లీ: నాకు ఆమెలో అమితంగా నచ్చే గుణం.. ఆమె నిజాయతీ. ఈ లక్షణమే ఆమెను ప్రేమించేలా చేసింది. ఆమె నుంచి నేను చాలా నేర్చుకున్నా.