Sat 15:40 ఇటాలియన్ మోడల్‌ను కూడా వదిలి పెట్టని నిర్మాత హార్వీ... బయటపడిన ఆడియో క్లిప్! మోడల్‌ను లొంగదీసుకోవడానికి హార్వీ విశ్వప్రయత్నం ఆడియో క్లిప్‌ను ప్రసారం చేస్తున్న అమెరికన్ ఛానళ్లు హార్వీ అసభ్య ప్రవర్తనకు ఆడియో ఆధారం Read full story
Thu 12:12 ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చెరిగిపోదు’: ఎన్టీఆర్ జయంతి వేళ చిరు భావోద్వేగ పోస్ట్ ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఘన నివాళులు సోషల్ మీడియాలో ఎన్టీఆర్‌ను స్మరించుకున్న చిరంజీవి తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని కొనియాడిన చిరు ఆయనతో ఉన్న అరుదైన ఫొటోను పంచుకున్న మెగాస్టార్ ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకోవడంపై ప్రత్యేకంగా ప్రస్తావన Read full story
Thu 12:09 ఎన్టీఆర్ కలలను సాకారం చేయడానికి కట్టుబడి ఉన్నాం: మోదీ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మోదీ నివాళి అణగారిన వర్గాలకు గౌరవం తీసుకురావడమే లక్ష్యంగా పని చేశారని కితాబు ఎన్టీఆర్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని వ్యాఖ్య Read full story
Thu 11:52 ఇస్త్రీకి ఇంత ఖర్చా?.. బెంగళూరు రేట్లపై సోషల్ మీడియాలో చర్చ! బెంగళూరులో అధిక ఇస్త్రీ ధరలపై ఓ వెంచర్ క్యాపిటలిస్ట్ పోస్ట్ నోయిడాలో రూ.5 ఉంటే, బెంగళూరులో రూ.20 వరకు ఉండటంతో ఆశ్చర్యం ధరల వ్యత్యాసంపై సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ ఎల్పీజీ ఐరన్ బాక్సులు వాడటమే రేట్లు పెరగడానికి కారణం కావచ్చన్న అభిప్రాయాలు ఇది శ్రమతో కూడిన పని, వారు ఎక్కువ వసూలు చేయట్లేదన్న కొందరు నెటిజన్లు Read full story
Thu 11:41 సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా: సిద్ధరామయ్య ప్రకటన డీకే తదితరులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ తర్వాత సిద్ధరామయ్య కీలక ప్రకటన కేబినెట్ ను రద్దు చేయబోతున్నానన్న సిద్ధరామయ్య తదుపరి ముఖ్యమంత్రిగా డీకే Read full story
Thu 11:29 ఆ ఆరు పాత్రల్లో 'పెద్ది'లోని అప్పలసూరే బెస్ట్: జగపతి బాబు రామ్ చరణ్ 'పెద్ది'లోని తన పాత్రపై జగపతి బాబు వ్యాఖ్యలు ఇప్పటివరకు చేసిన పాత్రల్లో అప్పలసూరి రోల్ ఉత్తమమని వెల్లడి పాత్ర గెటప్ క్రెడిట్ దర్శకుడు బుచ్చి బాబుదేనన్న జగ్గూభాయ్ జాతీయ అవార్డు గ్రహీత రషీద్ మేకప్ గురించి ప్రస్తావన జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న 'పెద్ది' Read full story
Thu 11:26 పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు.. తీవ్రంగా స్పందించిన సీపీఐ రామకృష్ణ సోదాలు నిర్వహించిన అధికారులు ఒట్టి చేతులతోనే వెనక్కి వెళ్లిపోయారన్న రామకృష్ణ విజయన్ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకే దాడులు చేశారని ఆరోపణ బీజేపీ కండువా కప్పుకునే వారిపై దాడులు ఉండవని వ్యాఖ్య Read full story
Thu 11:10 డాన్ 3: అట్లీ డైరెక్ట్ చేస్తేనే వస్తా.. షరతు పెట్టిన షారుక్! డాన్ 3 ప్రాజెక్ట్ నుంచి వైదొలిగిన రణ్‌వీర్ సింగ్ తిరిగి షారుక్ ఖాన్‌తో చర్చలు జరుపుతున్న చిత్రబృందం హీరోయిన్‌గా కృతి సనన్ పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం విలన్ పాత్ర కోసం విజయ్ దేవరకొండను సంప్రదించారనే వార్తలు Read full story
Thu 11:06 సిద్దరామయ్య కాళ్లకు నమస్కరించిన శివకుమార్.. డీకేకు సిద్దూ ఆశీస్సులు! కర్ణాటక సీఎం పదవికి సిద్దరామయ్య రాజీనామా చేయనున్నట్లు ఊహాగానాలు మంత్రివర్గ సహచరులకు సిద్దరామయ్య అల్పాహార విందు ఈ భేటీలో సిద్దరామయ్య కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్న డీకే శివకుమార్ కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలతోనే నాయకత్వ మార్పు జరుగుతున్నట్లు ప్రచారం రాజీనామా సమర్పణకు గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఏర్పడిన ప్రతిష్టంభన Read full story
Thu 11:01 నైరుతి రుతుపవనాల గురించి ఏపీకి వాతావరణ శాఖ కీలక అప్డేట్ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న వాతావరణ శాఖ రాబోయే మూడు రోజుల పాటు వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వెల్లడి కోస్తా ఆంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం Read full story