నాకు కొడుకు పుట్టాడు.. ట్వీట్ చేసిన టీమిండియా క్రికెటర్ రాబిన్ ఉతప్ప
- సంతోషాలు ఇంటికొచ్చాయన్న రాబిన్
- పలువురు క్రికెటర్ల అభినందనలు
- థ్యాంక్స్ చెప్పిన ఉతప్ప
కర్ణాటకకు చెందిన రాబిన్ ఉతప్ప 2006లో ఇంగ్లండ్ టూర్లో భారత్కు మొదటిసారి ఆడాడు. ఇప్పటి వరకు 46 వన్డేలు, 13 టీ20లు, 149 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. వన్డేల్లో 25.94 సగటుతో 934 పరుగులు చేశాడు. చివరి సారిగా హరారేలో జింబాబ్వేతో జరిగిన వన్డేలో ఆడాడు.