బాలకృష్ణ నిర్మించే ఎన్టీఆర్ బయోపిక్ పై దర్శకుడు తేజ ప్రకటన!
- ఎన్టీఆర్ బయోపిక్ పై తొలిసారి స్పందించిన తేజ
- జనవరి నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పిన దర్శకుడు
- ఎన్టీఆర్ కథతో ఒకేసారి తెరకెక్కుతున్న రెండు సినిమాలు
మరోవైపు దర్శకుడు వర్మ కూడా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో సినిమాను నిర్మించబోతున్నారు. ఈ నేపథ్యంలో, ఆయనకు, టీడీపీ నేతలకు మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే జరుగుతోంది. ఎన్టీఆర్ కు సంబంధించి ఒకే సమయంలో రెండు సినిమాలు తెరకెక్కనుండటంతో... ప్రేక్షకులు ఈ సినిమాల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు.