Tue 15:46 మరోసారి వాన పాటలో అలరించనున్న తమన్నా జయేంద్ర దర్శకత్వంలో కల్యాణ్ రామ్ మూవీ కల్యాణ్ రామ్ జోడీగా తమన్నా వేగంగా కొనసాగుతోన్న షూటింగ్ తమన్నా గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ Read full story
Wed 16:04 టీడీపీ మహానాడులో ఏపీ, తెలంగాణతో పాటు.. అండమాన్ కు సంబంధించిన తీర్మానం: సోమిరెడ్డి మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ముగిసిన మహానాడు తీర్మానాల కమిటీ సమావేశం మహానాడులో 19 రాజకీయ, ఆర్థిక, సామాజిక తీర్మానాలను ప్రవేశపెట్టాలని నిర్ణయం కూటమి ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారన్న సోమిరెడ్డి Read full story
Wed 15:48 ‘ధురంధర్’తో దేశ రహస్యాలు లీక్? కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు! ‘ధురంధర్-2’ సినిమాపై కోర్ట్‌కు ఎస్ఎస్‌బీ హెడ్ కాన్‌స్టేబుల్ ఈ చిత్రం దేశ భద్రతకు ముప్పుగా మారిందని ఆరోపణ ఆర్మీ రహస్య ఆపరేషన్ల వివరాలను చూపించారని ఆందోళన భద్రతా దళాల ఆందోళనను తోసిపుచ్చలేమన్న కోర్టు తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచన Read full story
Wed 15:43 జపాన్‌పై ప్రేమతో.. తన కొత్త స్నేహితులను పరిచయం చేసిన ఎన్టీఆర్ అసాహి, యూహీ అనే తన కొత్త పెంపుడు పక్షులను పరిచయం చేసిన ఎన్టీఆర్ జపాన్‌పై తనకున్న ప్రేమకు గుర్తుగా వాటికి ఆ పేర్లు పెట్టినట్లు వెల్లడి గతంలో 'ఆర్ఆర్ఆర్' చూసి ఓ జపాన్ అభిమాని తెలుగు నేర్చుకోవడం కదిలించిందని వ్యాఖ్య ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' చిత్రంలో నటిస్తున్న తారక్ Read full story
Wed 15:33 నేను ఎలాంటి వాడినో మా కార్యకర్తలకు తెలుసు: బండి సంజయ్ కొడుకును స్వయంగా పోలీసులకు అప్పగించినట్లు వెల్లడి కన్న కొడుకును స్వయంగా పోలీసులకు అప్పగించిన సందర్భం ఉందా అని ప్రశ్న కేసీఆర్ అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చింది బీజేపీయే అన్న బండి సంజయ్ Read full story
Wed 15:26 పాక్‌పై చారిత్రక సిరీస్ విజయం.. డబ్ల్యూటీసీ స్టాండింగ్స్‌లో భారత్‌ను దాటేసిన బంగ్లాదేశ్ పాకిస్థాన్‌పై టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించిన బంగ్లా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పట్టికలో భారత్‌ను అధిగమించి ఐదో స్థానానికి చేరిక ఆరో స్థానానికి పడిపోయిన టీమిండియా.. ఎనిమిదో స్థానంలోనే పాకిస్థాన్ పాకిస్థాన్‌పై స్వదేశంలో బంగ్లాదేశ్‌కు ఇదే మొట్టమొదటి టెస్టు సిరీస్ విజయం Read full story
Wed 15:24 చిత్ర పరిశ్రమలో అనూహ్య పరిణామం.. ఫిలిం ఛాంబర్ పదవికి సునీల్ నారంగ్ రాజీనామా తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి రాజీనామా షేరింగ్ విధానంపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య వివాదమే కారణం రాజీనామాను ఆమోదించిన ఫిలిం ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ Read full story
Wed 15:18 దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ తీర్చిదిద్దుతాం: నారా లోకేశ్ నూరుశాతం ఎన్‌రోల్‌మెంట్ పై అధికారులు దృష్టిసారించాలి ప్రభుత్వ పాఠశాల పిల్లలను సొంత బిడ్డల్లా భావించి పనిచేయాలి ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కోసం స్టార్ రేటింగ్ డీఈవోలు, ఏపీసీలతో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేశ్ సమావేశం Read full story
Wed 15:14 అద్భుతమైన విషయాన్ని కనిపెట్టిన చంద్రయాన్ ల్యాండర్.. సీక్రెట్‌గా ఉంచిన ఇస్రో! మిషన్ చివర్లో అరమీటర్ పైకి లేచిన ల్యాండర్ రాకెట్ మంటల ధాటికి కొట్టుకుపోయిన చందమామ పైపొర బయటకు లోపల దాగున్న గట్టి నేల చంద్రుడిపై నేల పొరలుగా ఉందని అంచనా మూన్ బేస్ నిర్మాణానికి ఈ డేటా కీలకం Read full story
Wed 15:09 'డ్రాగన్'లో 'లూగర్'గా ఎన్టీఆర్.. ఆ పేరు వెనుక అంత అర్థం ఉందా? ఎన్టీఆర్ పుట్టినరోజున 'డ్రాగన్' ఫస్ట్ గ్లింప్స్ విడుదల సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పేరు 'లూగర్'గా వెల్లడి 'లూగర్' అంటే ప్రాణాంతకమైన జర్మన్ పిస్టల్ అని అర్థం 1967 నాటి నల్లమందు మాఫియా నేపథ్యంలో కథ 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల Read full story