01 Sun 08:57 భర్తపై శశికళ నిర్లక్ష్యం... నటరాజన్ ను వదిలి రాజకీయాలు! భర్తకు అనారోగ్యం పేరిట పెరోల్ ఆసుపత్రిలో కేవలం గంటన్నరే భర్త గదిలోకి కూడా వెళ్లని శశి! మిగతా సమయమంతా రాజకీయమే
02 Sat 15:33 పాస్‌పోర్ట్ కూడా లేని స్టూడెంట్‌కు అబుదాబీ సెంటర్.. నీట్ ప్రహసనంపై రాహుల్ నిప్పులు! ఈ నెల 21న నీట్ రీ-ఎగ్జామ్ నాగపూర్‌కు చెందిన విద్యార్థికి అబుదాబి సెంటర్ కేటాయించిన ఎన్‌టీఏ పిల్లలు, తల్లిదండ్రుల ఓపికను ఎన్‌టీఏ పరీక్షిస్తోందన్న రాహుల్
03 Sat 15:29 విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. ఇంగ్లండ్ పర్యటనపై సందిగ్ధత ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు ముందు విరాట్ కోహ్లీకి ఫిట్‌నెస్ పరీక్ష ఐపీఎల్ ఫైనల్‌లో అయిన గాయం నుంచి కోలుకుంటున్న విరాట్ మెడికల్ రిపోర్టుల ఆధారంగానే సెలక్టర్ల తుది నిర్ణయం వచ్చే వారం భేటీ కానున్న అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ
04 Sat 15:25 4 రోజులు నిద్ర తగ్గితే చాలు.. డయాబెటిస్ ముప్పు పెరుగుతుందా? కేవలం నాలుగు రోజుల నిద్రలేమి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను పెంచవచ్చు నిద్ర సరిగా లేకపోతే కణాలు ఇన్సులిన్‌కు తక్కువగా స్పందిస్తాయి. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువసేపు ఉండిపోవడంతో మధుమేహ ముప్పు ఘ్రెలిన్, లెప్టిన్ హార్మోన్లపై ప్రభావం వల్ల ఆకలి ఎక్కువ ఉదయం అలసట, తీపి తినాలనే కోరికలే సంకేతాలు
05 Sat 15:20 స్కూల్ బస్సు డ్రైవర్ల చేతిలో ఫోన్లు.. 55,995 సార్లు ఉల్లంఘనలు! డ్రైవింగ్‌లో ఫోన్ మాట్లాడిన స్కూల్ బస్సు డ్రైవర్లపై 55,995 కేసులు నమోదు ఈ ఏడాది ఐదు నెలల్లో రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు చిన్నారులు మృతి పరీక్షించిన 1,014 మంది డ్రైవర్లలో 316 మందికి కంటిచూపు లోపాలు ఐదు నెలల్లోనే నగరంలో 2,539 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు
06 Sat 15:15 యోగా వ్యాప్తికి బాబా రామ్‌దేవ్‌తో కలిసి పనిచేస్తాం... ఉండవల్లి గుహల వద్ద జాతీయ మీడియాతో చంద్రబాబు ప్రతి ఇంటికి యోగాను తీసుకెళ్లడమే లక్ష్యమని ప్రకటించిన సీఎం చంద్రబాబు యోగా వ్యాప్తి కోసం బాబా రామ్‌దేవ్‌తో కలిసి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి హైదరాబాద్ ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నట్లు కీలక వ్యాఖ్యలు టెక్నాలజీతో పాటు సంస్కృతి, ఆధ్యాత్మికత యువతకు ముఖ్యమని సూచన
07 Sat 15:04 రైళ్లలో టికెట్ లేకుండా జర్నీ చేస్తున్నారా?.. ఇకపై జరిమానా రెట్టింపు! కనీస ఫైన్ రూ. 250 నుంచి రూ. 500కి పెంపు నేటి నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి చెల్లించని పక్షంలో జైలు శిక్ష, కోర్టు చర్యలు జన్ విశ్వాస్ చట్టం కింద నిబంధనల సవరణ
08 Sat 14:58 ‘పేడలో పుట్టిన పురుగులు మళ్లీ అక్కడికే వెళ్లాయి’.. రెబల్ ఎంపీలపై రౌత్ ఘాటు వ్యాఖ్యలు! ఓంరాజే నింబాల్కర్, నాగేశ్ పాటిల్ అష్టికర్ టార్గెట్ పార్టీ వల్లే ఎదిగిన నేతలు ఇప్పుడు ద్రోహం చేశారని ఆరోపణ ఏక్‌నాథ్ షిండే రాజకీయ భవిష్యత్తుపైనా రౌత్ సందేహం పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కూడా రెబల్ నేతలపై ఆగ్రహం ఫిరాయింపులు కొనసాగితే 'ఆపరేషన్ లోటస్' చేపడతామని హెచ్చరిక
09 Sat 14:53 కాంగ్రెస్ నేత హత్య కేసు... 20 ఏళ్ళ తర్వాత నిర్దోషులుగా తీర్పు కాంగ్రెస్ నేత పవన్‌రాజే నింబాల్కర్ హత్య కేసులో 20 ఏళ్ల తర్వాత తీర్పు మాజీ ఎంపీ పదంసింగ్ పాటిల్ సహా 9 మందిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు సాక్ష్యాధారాలు లేవంటూ అందరినీ విడుదల చేసిన ముంబై సీబీఐ ప్రత్యేక కోర్టు
10 Sat 14:48 రోగుల భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా 16 రకాల మందులపై బ్యాన్ దేశవ్యాప్తంగా 16 రకాల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ మందులపై నిషేధం రోగుల భద్రత, ఔషధాల హేతుబద్ధ వినియోగమే లక్ష్యమని వెల్లడి సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన నిపుణుల కమిటీ సిఫార్సు ఈ మందుల వల్ల ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువని నిర్ధారణ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టీకరణ