భారత రాయబారికి సమన్లు జారీ చేసిన పాకిస్థాన్
- హైకమిషనర్ జేసీ సింగ్ కు పాక్ సమన్లు
- భారత్ ఏకపక్షంగా కాల్పులకు తెగబడుతోందంటూ ఆరోపణ
- ముగ్గురు పౌరులు చనిపోయారు, ఐదుగురు గాయపడ్డారంటూ నింద
ఈ కాల్పులకు భారత్ సమాధానం చెప్పాలంటూ భారత హైకమిషనర్ జేపీ సింగ్ కు పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ ఫైసల్ సమన్లు జారీ చేశారు. దీనిపై జేపీ సింగ్ స్పందిస్తూ, భారత బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని అన్నారు.