చరిత్ర సృష్టించిన శ్రీలంక బౌలర్ రంగన హెరాత్.. ఒకే మ్యాచ్‌లో రెండు రికార్డులు!
- 400 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర
- కపిల్ రికార్డునూ అధిగమించిన వైనం
అంతేకాదు ఈ మ్యాచ్‌లో హెరాత్ మరో రికార్డు కూడా సృష్టించాడు. పాకిస్థాన్‌పై వంద టెస్ట్ వికెట్లు తీసిన తొలి బౌలర్‌గానూ తన పేరును లిఖించుకున్నాడు. గతంలో ఈ రికార్డు భారత దిగ్గజ క్రికెటర్ కపిల్దేవ్పై ఉండేది. పాకిస్థాన్‌పై కపిల్ 99 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడు వంద వికెట్లు తీయడం ద్వారా కపిల్ రికార్డును హెరాత్ అధిగమించాడు.