ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మేకప్ లేకపోతే చాలా అసహ్యంగా ఉన్నారు: అనసూయకు షాక్ ఇచ్చిన అభిమాని
    01 Mon 12:47

    మేకప్ లేకపోతే చాలా అసహ్యంగా ఉన్నారు: అనసూయకు షాక్ ఇచ్చిన అభిమాని

    • ఫేస్ బుక్ లైవ్ లో అనసూయకు షాక్
    • ఆగ్రహానికి లోనైన హాట్ యాంకర్
    • ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ ఫైర్
  • హైదరాబాద్‌ సభపై పవన్ కల్యాణ్‌కు పొన్నం ప్రభాకర్ అల్టిమేటం.. క్షమాపణ చెప్పాకే అడుగుపెట్టాలని డిమాండ్!
    02 Mon 14:04

    హైదరాబాద్‌ సభపై పవన్ కల్యాణ్‌కు పొన్నం ప్రభాకర్ అల్టిమేటం.. క్షమాపణ చెప్పాకే అడుగుపెట్టాలని డిమాండ్!

    • హైదరాబాద్‌లో జనసేన 'నవనిర్మాణ సభ'
    • తెలంగాణ ఏర్పాటును పవన్ తీవ్రంగా వ్యతిరేకించారన్న పొన్నం
    • హైదరాబాద్‌లోనే పవన్ ఎందుకు సభ పెడుతున్నారని ప్రశ్న
  • ఆన్‌లైన్‌ ప్రేమ... ప్రియురాలి కోసం ప్రాణాలకు తెగించి భార‌త్‌కు వచ్చిన పీవోకే యువకుడు
    03 Mon 13:44

    ఆన్‌లైన్‌ ప్రేమ... ప్రియురాలి కోసం ప్రాణాలకు తెగించి భార‌త్‌కు వచ్చిన పీవోకే యువకుడు

    • ఆన్‌లైన్‌లో పరిచయమైన యువతి కోసం ఎల్వోసీ దాటిన పీవోకే యువకుడు
    • జమ్మూ కశ్మీర్‌లోని యూరీ సెక్టార్‌లో యువకుడిని అదుపులోకి తీసుకున్న భారత సైన్యం
    • పీవోకేలోకి వెళ్లేందుకు యత్నించిన ముగ్గురు సోపోర్ యువకులను అడ్డుకున్న భద్రతా దళాలు
    • అరెస్టయిన వారిలో సస్పెండైన టెరిటోరియల్ ఆర్మీ మాజీ సిబ్బంది
    • రెండు ఘటనలపై లోతుగా విచారణ జరుపుతున్న భద్రతా ఏజెన్సీలు
  • భారత పర్యాటకురాలికి గట్టి షాక్ ఇచ్చిన స్విట్జర్లాండ్.. ట్రిప్ ముగిసిన ఏడాదికి రూ.1.5 లక్షల ట్రాఫిక్ చలాన్‌!
    04 Mon 13:19

    భారత పర్యాటకురాలికి గట్టి షాక్ ఇచ్చిన స్విట్జర్లాండ్.. ట్రిప్ ముగిసిన ఏడాదికి రూ.1.5 లక్షల ట్రాఫిక్ చలాన్‌!

    • స్విట్జర్లాండ్ వెళ్లి వచ్చిన ఏడాదికి భారత మహిళకు భారీ జరిమానా
    • దాదాపు రూ.1.5 లక్షల ట్రాఫిక్ ఫైన్‌తో వచ్చిన లేఖ
    • ఫైన్ చెల్లించకపోతే వీసాపై ప్రభావం పడుతుందని హెచ్చరికలు
    • దీన్ని ఎలా ఎదుర్కోవాలో సలహా కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్
    • నెట్టింట వైరల్ కావడంతో విదేశీ ప్రయాణాలపై విస్తృత చర్చ
  • బరువు తగ్గాలా? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ vs క్యాలరీల లెక్కింపు.. ఏది బెస్ట్?
    05 Mon 13:14

    బరువు తగ్గాలా? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ vs క్యాలరీల లెక్కింపు.. ఏది బెస్ట్?

    • ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే నిర్దిష్ట సమయంలో మాత్రమే తినడం
    • క్యాలరీ కౌంటింగ్ అంటే క్యాలరీల పరిమాణం తగ్గించడం
    • పొట్ట కొవ్వు కరగడానికి ఉపవాసం బాగా పనిచేస్తుంది
    • కండరాలు దెబ్బతినకుండా ఉండటానికి క్యాలరీల లెక్కింపు మేలు
    • రెండింటినీ కలిపి పాటిస్తే ఇంకా మంచి ఫలితాలు
  • పెన్షన్లను పెంచిన ఘనత చంద్రబాబుదే: పంచుమర్తి అనురాధ
    06 Mon 13:04

    పెన్షన్లను పెంచిన ఘనత చంద్రబాబుదే: పంచుమర్తి అనురాధ

    • బోడె ప్రసాద్ తో కలిసి పోరంకి సుగాలి కాలనీలో వృద్ధాప్య పెన్షన్లు పంపిణీ చేసిన అనురాధ
    • వైసీపీకి వృద్ధులపై నిజమైన పట్టింపు లేదని విమర్శ
    • కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే భారీగా పెన్షన్లు పెంచిందని వెల్లడి
  • పవన్ కల్యాణ్‌పై భూకబ్జా ఆరోపణలు.. ఆయ‌న జీవితం తెరిచిన పుస్తకమంటూ నిర్మాత రామ్ తాళ్లూరి కౌంటర్
    07 Mon 12:57

    పవన్ కల్యాణ్‌పై భూకబ్జా ఆరోపణలు.. ఆయ‌న జీవితం తెరిచిన పుస్తకమంటూ నిర్మాత రామ్ తాళ్లూరి కౌంటర్

    • పవన్ కల్యాణ్‌పై భూకబ్జా ఆరోపణలను ఖండించిన జనసేన
    • ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని నిర్మాత రామ్ తాళ్లూరి వ్యాఖ్య
    • 2014లోనే చట్టబద్ధంగా కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి అని వెల్లడి
    • పవన్ కీర్తిని దెబ్బతీసే కుట్రలో భాగమే ఈ ప్రచారమని ఆరోపణ
    • భూమికి సంబంధించిన అన్ని పత్రాలు, పన్నులు సక్రమంగా ఉన్నాయని స్పష్టీకరణ
  • అనకాపల్లి వర్ష బాధితులకు అనిత భరోసా
    08 Mon 12:55

    అనకాపల్లి వర్ష బాధితులకు అనిత భరోసా

    • అకాల వర్షాలతో పాయకరావుపేట నియోజకవర్గంలో తీవ్ర నష్టం
    • ఎరకయ్య, శంకర్ అనే వ్యక్తుల మృతి
    • ప్రభుత్వం అండగా ఉంటుందని వారి కుటుంబ సభ్యులకు అనిత భరోసా
  • బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రకంపనలు!
    09 Mon 12:54

    బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రకంపనలు!

    • కోయంబత్తూరు వ్యాప్తంగా వెలిసిన అన్నామలై రాజకీయ పోస్టర్లు
    • బీజేపీ రాష్ట్ర కమిటీ సమావేశాలకు మాజీ అధ్యక్షుడు దూరం
    • కేంద్ర విద్యాశాఖ లాంగ్వేజ్ పాలసీపై అన్నామలై తిరుగుబాటు
    • ఏఐఏడీఎంకేతో విభేదాల వల్లే గతంలో పదవి కోల్పోయిన నేత
    • కొత్త పార్టీ రాబోతుందంటూ కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం పోస్ట్‌
  • బ్యాంకులు, ఇన్సూరెన్స్‌లలోని మీ సొమ్మును క్లెయిమ్ చేయలేదా?.. ఇలా సులభంగా తెలుసుకోండి!
    10 Mon 12:49

    బ్యాంకులు, ఇన్సూరెన్స్‌లలోని మీ సొమ్మును క్లెయిమ్ చేయలేదా?.. ఇలా సులభంగా తెలుసుకోండి!

    • 'యువర్ మనీ, యువర్ రైట్' పేరుతో కేంద్రం కొత్త కార్యక్రమం
    • క్లెయిమ్ చేయని డిపాజిట్లు, షేర్ల కోసం ప్రత్యేక పోర్టల్ ప్రారంభం
    • బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల్లోని డబ్బును సులభంగా గుర్తించే వీలు
    • ఆర్‌బీఐ, ఎస్ఈబీఐ, ఐఆర్‌డీఏఐ ఆధ్వర్యంలోని వనరులకు ఒకే చోట యాక్సెస్
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV