హ్యాపీ బర్త్ డే స్నేహ.. ఐ మిస్ యు క్యూటీ: అల్లు అర్జున్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హ్యాపీ బర్త్ డే స్నేహ.. ఐ మిస్ యు క్యూటీ: అల్లు అర్జున్

  • బన్నీ భార్య స్నేహ పుట్టినరోజు నేడు
  • సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పిన బన్నీ
  • ప్రస్తుతం అమెరికాలో ఉన్న అర్జున్
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన భార్యకు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు బన్నీ. 'హ్యాపీ బర్త్ డే స్నేహ. ఐ మిస్ యు క్యూటీ' అంటూ ట్వీట్ చేశాడు. తన భార్యతో కలసి ఉన్న ఫొటోను అప్ లోడ్ చేశాడు. ప్రస్తుతం బన్నీ 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' సినిమా షూటింగ్ కోసం ఊటీలో వున్నాడు. దీంతో, స్నేహ పుట్టినరోజుకు రాలేకపోయాడు. 2011 మార్చ్ లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.
allu arjun
sneha reddy
tollywood
allu arjun tweet
allu arjun wife birthday

More Telugu News