అజాగ్రత్తగా వ్యవహరించిన ఎస్బీఐ... రూ. 100 కోట్లను తప్పుడు అకౌంట్కు బదిలీ చేసిన బ్యాంకు
- నెలన్నర తర్వాత తప్పును గుర్తించిన అధికారులు
- రూ. 30 కోట్లు నష్టం
- రాంచీ జోన్లోని ఓ ఎస్బీఐ బ్రాంచి తప్పిదం
ఈ తప్పిదాన్ని దాదాపు నెలన్నర తర్వాత ఎస్బీఐ అధికారులు గుర్తించారు. తర్వాత కొంత సొమ్ము వెనక్కి తీసుకున్నప్పటికీ పూర్తి మొత్తాన్ని రాబట్టుకోలేకపోయింది. ఇంకా రూ. 30 కోట్లు ఆ నిర్మాణ సంస్థ నుంచి తిరిగి తీసుకోవాల్సి ఉంది. ఈ పొరపాటుకు సంబంధించి రాంచీ జోన్ ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ డీకే పాండా అంతర్గతంగా విచారణ జరిపిస్తున్నట్లు సమాచారం.