ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రైల్లో గోళ్లు తీసుకుంటోన్న వ్యక్తిని చూసి.. ఉగ్రవాది అనుకొని పారిపోయిన ప్రయాణికులు
    Fri 15:13

    రైల్లో గోళ్లు తీసుకుంటోన్న వ్యక్తిని చూసి.. ఉగ్రవాది అనుకొని పారిపోయిన ప్రయాణికులు

    • లండన్ లోని ట్యూబ్ ట్రైన్‌లో ఘటన
    • ఆ వ్యక్తిని ఉగ్రవాదిగా భావించిన ప్రయాణికులు
    • టిక్.. టిక్.. టిక్‌మంటూ చ‌ప్పుళ్లు రావడంతో భయం 
    • వీడియో వైరల్
    Read full story
  • మాతో క‌ల‌వండి.. అధికారం మేము ఇస్తాం: కాంగ్రెస్‌కు విజయ్ తండ్రి ఆఫ‌ర్
    Mon 16:29

    మాతో క‌ల‌వండి.. అధికారం మేము ఇస్తాం: కాంగ్రెస్‌కు విజయ్ తండ్రి ఆఫ‌ర్

    • తమిళనాడు అసెంబ్లీ ట్రెండ్స్‌లో విజయ్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం
    • విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటూ కాంగ్రెస్‌కు ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ పిలుపు
    • అధికారం లేకపోవడం వల్లే కాంగ్రెస్ బలహీనపడిందని.. ఆ శక్తిని విజయ్ ఇస్తారని వ్యాఖ్య
    • విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నారని చంద్రశేఖర్ ధీమా 
    • టీవీకే దూకుడు, చంద్రశేఖర్ వ్యాఖ్యలతో తమిళ రాజకీయాల్లో మొదలైన కొత్త చర్చ
    Read full story
  • విజయ్ పార్టీ అభ్యర్థి కంటే వెనుకబడిన ముఖ్యమంత్రి స్టాలిన్
    Mon 16:25

    విజయ్ పార్టీ అభ్యర్థి కంటే వెనుకబడిన ముఖ్యమంత్రి స్టాలిన్

    • 12 రౌండ్లు ముగిసేసరికి 8వేల పైచిలుకు మెజార్టీతో టీవీకే పార్టీ అభ్యర్థి
    • టీవీకే అభ్యర్థికి 49,099 ఓట్లు, స్టాలిన్‌కు 41,051 ఓట్లు
    • గట్టి పట్టున్న కొళత్తూరు స్థానంలో వెనుకబడిన ముఖ్యమంత్రి
    Read full story
  • నన్ను పెళ్లి చేసుకుంటావా అని శ్రీదేవి అడిగింది: రాజశేఖర్
    Mon 16:21

    నన్ను పెళ్లి చేసుకుంటావా అని శ్రీదేవి అడిగింది: రాజశేఖర్

    • కెరీర్ ప్రారంభంలో రాజశేఖర్ కు ప్రపోజ్ చేసిన శ్రీదేవి!
    • తమ కుటుంబంలో కుల కట్టుబాట్లు ఎక్కువగా ఉండేవన్న రాజశేఖర్
    • సొంత కులం అమ్మాయినే పెళ్లి  చేసుకోవాలనే ఒత్తిడి ఉండేదని వెల్లడి
    Read full story
  • విజయ్‌కి అభినందనలు.. దీదీకి సానుభూతి: ఎన్నికల ఫలితాలపై జగన్
    Mon 16:19

    విజయ్‌కి అభినందనలు.. దీదీకి సానుభూతి: ఎన్నికల ఫలితాలపై జగన్

    • తమిళనాడు ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఏపీ మాజీ సీఎం జగన్
    • నటుడు విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపిన జగన్
    • తొలి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా నిలవడం గొప్ప విషయమని ప్రశంస
    • బెంగాల్ ఫలితాల నేపథ్యంలో దీదీకి సానుభూతి ప్రకటించిన జగన్
    Read full story
  • ఏపీ ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండింగ్.. సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
    Mon 16:07

    ఏపీ ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండింగ్.. సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

    • ఏపీ ఉత్పత్తులను గ్లోబల్ బ్రాండ్లుగా నిలపాలన్న సీఎం చంద్రబాబు
    • పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైల్, పోర్టు కనెక్టివిటీ తప్పనిసరి
    • రవాణా వ్యయం తగ్గింపు అత్యంత కీలకమని స్పష్టీకరణ
    • పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటకంపై ప్రత్యేక దృష్టి
    • ప్రతి జిల్లాలో మెగా ఇండస్ట్రియల్ పార్క్.. యువతకు ఉపాధి కల్పన
    Read full story
  • తమిళనాట విజయ్ పొలిటికల్ ఎంట్రీ అదుర్స్.. అభినందనలు తెలిపిన నాని, సాయి తేజ్, శర్వానంద్
    Mon 16:02

    తమిళనాట విజయ్ పొలిటికల్ ఎంట్రీ అదుర్స్.. అభినందనలు తెలిపిన నాని, సాయి తేజ్, శర్వానంద్

    • తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే ప్రభంజనం
    • 110 స్థానాల్లో ఆధిక్యంతో అధికార పీఠం దిశగా పయనం
    • విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన నాని, సాయి ధరమ్ తేజ్, శర్వానంద్
    • సోషల్ మీడియా వేదికగా స్పందించిన టాలీవుడ్ ప్రముఖులు
    • విజయ్ విజయంపై నాని ఆసక్తికరమైన పోస్ట్
    Read full story
  • ఢిల్లీ నుంచి బెంగాల్ వరకు... 'కమలం' మ్యాప్‌ను షేర్ చేసిన బీజేపీ
    Mon 16:00

    ఢిల్లీ నుంచి బెంగాల్ వరకు... 'కమలం' మ్యాప్‌ను షేర్ చేసిన బీజేపీ

    • భారతదేశం 'మోదీమయం' అంటూ ట్వీట్
    • ఢిల్లీ నుంచి బెంగాల్ వరకు గెలుపు కేవలం విస్తరణ కాదని వ్యాఖ్య
    • ప్రగతి పథంలో సాగేందుకు ప్రజలు బీజేపీపై చూపిన విశ్వాసానికి ప్రతీక అని ట్వీట్
    Read full story
  • అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ఆ పార్టీ పనైపోయిందన్న బండి సంజయ్
    Mon 15:54

    అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ఆ పార్టీ పనైపోయిందన్న బండి సంజయ్

    • కాంగ్రెస్ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదన్న బండి సంజయ్
    • దేశ రాజకీయ ముఖచిత్రం నుంచి ఆ పార్టీ కనుమరుగవుతోందన్న బండి సంజయ్
    • కీలక బిల్లులను వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్య
    Read full story
  • తమిళనాడులో విజయ్ గెలుపును ముందే చెప్పాం.. కానీ అందరూ నవ్వారు: యాక్సిస్ మై ఇండియా
    Mon 15:50

    తమిళనాడులో విజయ్ గెలుపును ముందే చెప్పాం.. కానీ అందరూ నవ్వారు: యాక్సిస్ మై ఇండియా

    • తమిళనాడులో విజయ్ పార్టీ గెలుస్తుందని చెప్పిన ఏకైక సంస్థ యాక్సిస్ మై ఇండియా
    • మా అంచనాలు విని రాజకీయ పండితులు, ఇతర సంస్థలు నవ్వాయని చెప్పిన ప్రదీప్ గుప్తా
    • ఇది క్షేత్రస్థాయి సర్వే, డేటా సైన్స్ సాధించిన విజయమని వెల్లడి
    • యువత, మహిళల ఓట్లే విజయ్ పార్టీ గెలుపునకు కారణమని విశ్లేషణ
    • డీఎంకే రెండో స్థానంలో, అన్నాడీఎంకే మూడో స్థానంలో నిలుస్తాయని అంచనా
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV