బెంగళూరును టార్గెట్ చేసిన ఉగ్రవాదులు.. కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అలర్ట్
పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం
విదేశీ రాయబార కార్యాలయాలే మెయిన్ టార్గెట్
ఐసిస్, బంగ్లాదేశ్ ఉగ్రవాదుల నుంచి పెను ముప్పు
బెంగళూరులో స్విట్జర్లాండ్, శ్రీలంక, మాల్దీవులు, ఇటలీ, ఐర్లండ్, మంగోలియా, కెనడా, డెన్మార్క్, జపాన్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇథియోపియా తదితర దేశాలు కాన్సులేట్ జనరల్ కార్యాలయాలు ఉన్నాయి. వీటితో పాటు, అంతర్జాతీయ విమానాశ్రయం, లెక్కలేనన్ని బహుళ అంతస్తుల భవనాలున్నాయి. ఈ సందర్భంగా కర్ణాటక హోం మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.