ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'జై లవకుశ' పైనే ఆ ముగ్గురి ఆశలు!
    01 Sun 10:45

    'జై లవకుశ' పైనే ఆ ముగ్గురి ఆశలు!

    •  భారీ నష్టాల తరువాత కల్యాణ్ రామ్ చేసిన మూవీ
    •   బాబీకి తానేంటో నిరూపించుకోవాల్సిన పరిస్థితి
    •  ఈ సినిమా హిట్ రాశి ఖన్నాకు చాలా అవసరం
    •  విడుదలకి ముందే వినిపిస్తోన్న పాజిటివ్ టాక్
  • రేపు మార్కాపురం జిల్లాకు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే!
    02 Fri 22:40

    రేపు మార్కాపురం జిల్లాకు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే!

    • శనివారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
    • వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనుల క్షేత్రస్థాయి పరిశీలన
    • ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం చెక్కుల పంపిణీ, వారితో సమావేశం
    • గిద్దలూరులో సంజీవిని ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
    • సీఎం పర్యటన సందర్భంగా జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
  • చైనాలో కలకలం.. 108 అంతస్తుల భవనాన్ని ఢీకొట్టిన చిన్న విమానం
    03 Fri 22:40

    చైనాలో కలకలం.. 108 అంతస్తుల భవనాన్ని ఢీకొట్టిన చిన్న విమానం

    • చైనా రాజధాని బీజింగ్‌లో భారీ భవనాన్ని ఢీకొట్టిన విమానం
    • నగరంలోని అత్యంత ఎత్తైన చైనా జున్ టవర్‌పై ఈ ఘటన
    • ఘటనతో భవనం పై అంతస్తుల నుంచి కింద పడ్డ శిథిలాలు
  • టాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 'వందేమాతరం' తనయుడు
    04 Fri 22:28

    టాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 'వందేమాతరం' తనయుడు

    • హీరోగా పరిచయమవుతున్న వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్
    • టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న మరో సినీ వారసుడు
    • రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రం
    • పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సినిమా
    • జూన్ 29 నుంచి రెగ్యులర్ షూటింగ్
  • కుమార్తె అవంతిక పెళ్లి... ఖుష్బూ భావోద్వేగ పోస్ట్
    05 Fri 22:16

    కుమార్తె అవంతిక పెళ్లి... ఖుష్బూ భావోద్వేగ పోస్ట్

    • నటి ఖుష్బూ కుమార్తె అవంతిక సుందర్‌కు వివాహం
    • శ్రావణ్ శ్రీనివాసన్‌తో ఏడడుగులు వేసిన అవంతిక
    • కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వేడుక
    • ఆనందంతో మాటలు రావడం లేదంటూ ఖుష్బూ భావోద్వేగ పోస్ట్
    • నూతన దంపతులను ఆశీర్వదించాలని కోరిన నటి
  • 3 నెలల కుమారుడితో కీలక సమావేశానికి హాజరై ఆదర్శంగా నిలిచిన స్వీడన్ మంత్రి
    06 Fri 22:14

    3 నెలల కుమారుడితో కీలక సమావేశానికి హాజరై ఆదర్శంగా నిలిచిన స్వీడన్ మంత్రి

    • ఈయూ సమావేశానికి కుమారుడితో హాజరైన రొమినా పౌర్‌మొఖ్తారీ
    • ఇలా జరగడం ఇదే తొలిసారని తెలిపిన ఈయూ అధికారులు
    • కెరీర్, కుటుంబం మధ్య ఎంచుకోవాల్సిన అవసరం లేదని చాటిన రొమినా
  • ఒకసారి మోసపోయా, మళ్లీ కాదు: గ్రెగ్ చాపెల్‌తో నాటి వివాదంపై గంగూలీ వ్యాఖ్యలు
    07 Fri 22:11

    ఒకసారి మోసపోయా, మళ్లీ కాదు: గ్రెగ్ చాపెల్‌తో నాటి వివాదంపై గంగూలీ వ్యాఖ్యలు

    • గ్రెగ్ చాపెల్‌తో విభేదాలపై మళ్లీ స్పందించిన సౌరవ్ గంగూలీ
    • వివాదం తర్వాత చాపెల్ రెండుసార్లు తనను సంప్రదించాడని వెల్లడి
    • ఒకసారి మోసపోయాను, రెండోసారి కాదని స్పష్టం చేసిన దాదా
    • కేకేఆర్ కోచ్‌గా వస్తానని చాపెల్ కోరినా పట్టించుకోలేదని వ్యాఖ్య
  • తొలి టీ20లో భారత్‌కు భంగపాటు.. చరిత్ర సృష్టించిన ఐర్లాండ్
    08 Fri 21:51

    తొలి టీ20లో భారత్‌కు భంగపాటు.. చరిత్ర సృష్టించిన ఐర్లాండ్

    • భారత్‌పై తొలిసారి విజయం సాధించిన ఐర్లాండ్
    • తొలి టీ20లో 34 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి
    • అభిషేక్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ వృథా.. కుప్పకూలిన మిడిలార్డర్
    • కీలక ఆటగాళ్లు లేకుండానే భారత్‌ను మట్టికరిపించిన ఐరిష్ జట్టు
  • మంత్రి లోకేశ్ తో సమావేశం... ఆసక్తికరమైన అంశాలను వెల్లడించిన టీచర్లు
    09 Fri 21:39

    మంత్రి లోకేశ్ తో సమావేశం... ఆసక్తికరమైన అంశాలను వెల్లడించిన టీచర్లు

    • సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లిన ఉపాధ్యాయులతో మంత్రి లోకేశ్ సమావేశం
    • రాష్ట్ర విద్యావిధానంలో అమలు చేయాల్సిన మార్పులపై పలు సూచనలు
    • ప్రతిభ ఆధారంగా హైస్కూల్ సీట్ల కేటాయింపు విధానాన్ని ప్రస్తావించిన టీచర్లు
    • టీచర్ల వృత్తి నైపుణ్యం పెంచేందుకు సింగపూర్‌లో అమలు చేస్తున్న పద్ధతుల వివరణ
    • ఉపాధ్యాయుల సూచనల అమలుపై ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేస్తామన్న లోకేశ్
  • తెలంగాణలో కొండెక్కిన కోడిగుడ్డు.. రూ.10కి చేరే అవకాశం
    10 Fri 21:38

    తెలంగాణలో కొండెక్కిన కోడిగుడ్డు.. రూ.10కి చేరే అవకాశం

    • తెలంగాణలో భారీగా పెరిగిన కోడిగుడ్డు ధరలు
    • రిటైల్ మార్కెట్లో రూ.8కి చేరిన గుడ్డు ధర
    • తీవ్రమైన వేసవికి ఉత్పత్తి తగ్గడమే ప్రధాన కారణం
    • దాణా, మందుల ఖర్చులు పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణం
    • ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకాలపై తీవ్ర ప్రభావం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV