• లండన్ లో అతి పెద్ద భారత జాతీయపతాకం ఆవిష్కరణ.. తరలి వచ్చిన వేలాది భారతీయ కుటుంబాలు
    Fri 17:19

    లండన్ లో అతి పెద్ద భారత జాతీయపతాకం ఆవిష్కరణ.. తరలి వచ్చిన వేలాది భారతీయ కుటుంబాలు

    • వేడుకగా స్వాతంత్ర్యదిన వేడుకలు
    • 51 మీటర్ల జెండా ఆవిష్కరణ
    • సిరిసిల్ల చేనేతకు గౌరవం
    • చేనేత ఉన్నతికి తెలంగాణ ఎన్నారై ఫోరం మద్దతు 
    • అలరించిన 80 స్టాల్స్
  • టికెట్ల ధరలపై పరిమితి ఎత్తివేసిన కేంద్రం.. విమాన ప్రయాణం ప్రియం కానుందా?
    Sun 08:15

    టికెట్ల ధరలపై పరిమితి ఎత్తివేసిన కేంద్రం.. విమాన ప్రయాణం ప్రియం కానుందా?

    • దేశీయ విమాన టికెట్ల ధరలపై ఉన్న పరిమితిని ఎత్తివేసిన కేంద్రం 
    • రేప‌టి నుంచి ధరల నిర్ణయంలో విమానయాన సంస్థలకు పూర్తి స్వేచ్ఛ
    • పెరుగుతున్న నిర్వహణ వ్యయాల నేపథ్యంలో ఈ నిర్ణయం
  • పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్.. అవగాహన లేమితో ప్రాణాలకే ముప్పు!
    Sun 07:59

    పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్.. అవగాహన లేమితో ప్రాణాలకే ముప్పు!

    • పురుషుల్లోనూ పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్ కేసులు
    • వ్యాధి ముదిరాకే ఆసుపత్రులకు వస్తున్న బాధితులు
    • హైదరాబాద్ ఈఎస్‌ఐసీ అధ్యయనంలో వెల్లడైన నిజాలు
    • లక్షణాలు కనిపిస్తే తక్షణం స్పందించాలని నిపుణుల సూచన
  • హీరోల కన్నా దర్శకులే గొప్పవారు.. 'ధురంధర్ 2' డైరెక్ట‌ర్‌కి కంగనా ఫిదా
    Sun 07:53

    హీరోల కన్నా దర్శకులే గొప్పవారు.. 'ధురంధర్ 2' డైరెక్ట‌ర్‌కి కంగనా ఫిదా

    • 'ధురంధర్ 2' దర్శకుడు ఆదిత్య ధర్‌పై కంగనా రనౌత్ ప్రశంసలు
    • 'సూపర్‌స్టార్ ఫిల్మ్‌మేకర్' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్
    • హాలీవుడ్ దర్శకులు స్పీల్‌బర్గ్, నోలన్‌లతో పోల్చిన నటి
    • భారత్‌లో దర్శకులు తక్కువ వేతనాలతో ఎక్కువ పనిచేస్తారని వ్యాఖ్య
    • ఆదిత్య ధర్ ఎందరో యువకులకు ఆదర్శమని కొనియాడిన కంగనా
  • బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి రికార్డు స్థాయిలో ఆదాయం
    Sun 07:50

    బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి రికార్డు స్థాయిలో ఆదాయం

    • శ్రీశైలం మల్లికార్జున స్వామికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం
    • కేవలం 30 రోజుల్లోనే రూ.7.19 కోట్లకు పైగా కానుకల సమర్పణ
    • భారీగా బంగారం, వెండి, విదేశీ కరెన్సీ సమర్పించిన భక్తులు
  • బుజ్జగింపులు విఫలం.. 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్ బై?
    Sun 07:46

    బుజ్జగింపులు విఫలం.. 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్ బై?

    • కాంగ్రెస్‌కు రాజీనామా చేసేందుకు సిద్ధమైన సీనియర్ నేత జీవన్ రెడ్డి
    • మంత్రులు, సీఎం బుజ్జగించినా వెనక్కి తగ్గని వైనం
    • అనుచరులతో కలిసి పార్టీని వీడతారని ప్రచారం
    • ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేస్తానని హెచ్చరిక
  • యుద్ధ భయంతో.. 147 గుర్రాలను విమానంలో ఐరోపాకు తరలించిన ఖతార్
    Sun 07:45

    యుద్ధ భయంతో.. 147 గుర్రాలను విమానంలో ఐరోపాకు తరలించిన ఖతార్

    • పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఖతార్ కీలక నిర్ణయం
    • ప్రత్యేక విమానాల్లో బెల్జియం చేర్చిన వైనం
    • తమ గౌరవ చిహ్నంగా అరేబియా గుర్రాలను భావించే ఖతార్
    • యుద్ధ వాతావరణం చక్కబడ్డాకే తిరిగి స్వదేశానికి గుర్రాలు
  • ఐపీఎల్ ముందు అభిషేక్ శర్మ విధ్వంసం... 42 బంతుల్లో 94 పరుగులు!
    Sun 07:37

    ఐపీఎల్ ముందు అభిషేక్ శర్మ విధ్వంసం... 42 బంతుల్లో 94 పరుగులు!

    • ఐపీఎల్ 2026కు ముందు స‌న్‌రైజ‌ర్స్‌ ప్రాక్టీస్ మ్యాచ్
    • 42 బంతుల్లో 94 పరుగులతో అభిషేక్ శర్మ విధ్వంసం
    • 25 బంతుల్లో 72 రన్స్‌తో మెరిసిన కెప్టెన్ ఇషాన్ కిషన్
    • యువ హిట్టర్ సలీల్ అరోరా 16 బంతుల్లో 47 పరుగులు
    • ఐదు వికెట్లు తీసినా భారీగా పరుగులు ఇచ్చిన ఉనద్కత్
  • టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాలకు అందించే నిధుల పెంపు
    Sun 07:26

    టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాలకు అందించే నిధుల పెంపు

    • గతంలోని రూ.10 లక్షల సాయాన్ని రూ.30 లక్షల వరకు పెంపు
    • స్థల విస్తీర్ణాన్ని బట్టి నిధుల కేటాయింపునకు కొత్త నిబంధనలు
    • ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రాంతాల్లో 5000 ఆలయాల నిర్మాణం లక్ష్యం
  • 'ధురంధర్' దర్శకుడు ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ అని తెలుసా?
    Sun 07:11

    'ధురంధర్' దర్శకుడు ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ అని తెలుసా?

    • క్రికెట్‌లో రాజకీయాలతో టీమిండియా చేజారినఅవకాశం 
    • 'ఉరి' చిత్రంతో తొలి ప్రయత్నంలోనే జాతీయ అవార్డు
    • భార్య యామీ గౌతమ్‌తో 'ఆర్టికల్ 370' నిర్మించి విజయం
    • తాజాగా 'ధురంధర్ 2' తో వందల కోట్ల వసూళ్ల ప్రభంజనం
    • మూడు చిత్రాలతోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు