: వైరల్ అవుతున్న ప్రియాంక చోప్రా ఫొటో!


బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌లోకి ప్ర‌వేశించిన న‌టి ప్రియాంక చోప్రాకు సంబంధించిన ఓ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అందుకు కార‌ణం ఆమె వేసుకున్న మేక‌ప్‌. ఆ ఫొటోను గ‌మ‌నించి చూస్తే గానీ అందులో ఉన్న‌ది ప్రియాంక చోప్రానేన‌ని ఆమె అభిమానులు కూడా గుర్తుప‌ట్ట‌రు. ఓ మ్యాగజైన్ కోసం ఆ అమ్మ‌డు ఈ ఫొటో దిగిన‌ట్లు తెలుస్తోంది. జుట్టు మొత్తం ఎండు గ‌డ్డిలా పైకి పైకి లేచి ఉండ‌డం.. దానికి దోమ‌తెర క‌ట్టిన‌ట్లు ఓ స్కార్ఫ్ ఉండ‌డం.. ఆమె క‌ళ్ల‌పై వేసుకున్న ఎరుపు రంగు మేక‌ప్‌... ఆమె లిప్‌స్టిక్ పై నెటిజ‌న్లు ఇష్టం వ‌చ్చిన రీతిలో జోకులు వేసుకుంటున్నారు. 

  • Loading...

More Telugu News