: దూసుకుపోతున్న సైకిల్.. వరుసగా నాల్గో రౌండ్ లోనూ టీడీపీకి ఆధిక్యమే!


నంద్యాల ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగుతోంది. వరుసగా నాల్గో రౌండ్ లోనూ టీడీపీ ఆధిక్యం పొందింది. నాలుగో రౌండ్ లో టీడీపీకి 3,597 ఓట్ల మెజారిటీ లభించింది. దీంతో నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీకి మెజారిటీ 9,670 కి చేరింది. దీంతో, భూమా వర్గీయులు, టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నాయి.    

  • Loading...

More Telugu News