'పద్మావతి' విషయంలో ఐశ్వర్య రాయ్ ఆ షరతు పెట్టిందట!
ఈ కారణంపై ఆయన ఐశ్వర్య రాయ్ ను సంప్రదించగా, విలన్ గా అల్లా వుద్దీన్ ఖిల్జీ పాత్రను సల్మాన్ చేస్తే, 'పద్మావతి'గా చేయడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిందట. ఈ విషయం సల్మాన్ దగ్గర ప్రస్తావిస్తే .. ఐశ్వర్య రాయ్ మూవీలో విలన్ గా కనిపించే ప్రసక్తే లేదని ఆయన తేల్చేశాడు. అలా ఈ కాంబినేషన్ సెట్ కాకపోవడంతో .. దీపికా పదుకొనె - రణవీర్ సింగ్ లకు ఈ ప్రాజెక్టు వెళ్లిందనే టాక్ బాలీవుడ్లో హల్ చల్ చేస్తోంది.