బర్త్ డే వేడుక తరువాత ఫారిన్ కి పవన్ కల్యాణ్!
ఈ సినిమాకి సంబంధించి ఇది మేజర్ షెడ్యూల్. దీంతో దాదాపు షూటింగ్ పూర్తవుతుందని చెబుతున్నారు. యూరప్ లో ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు, పాటలను కూడా చిత్రీకరించనున్నారు. త్రివిక్రమ్ - పవన్ క్రేజీ కాంబినేషన్ కారణంగా, ఇకపై పూర్తి సమయాన్ని రాజకీయాలకి కేటాయిస్తానని పవన్ చెప్పడం వలన .. ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.