-
మాట ఇచ్చాం... మార్పు తెచ్చాం: సీఎం చంద్రబాబు
- ఉత్తరాంధ్రలో రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్
- ఈ పరిశ్రమతో ఉక్కు రంగంలో అగ్రస్థానానికి ఏపీ
- ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఇది సాధ్యమైందన్న సీఎం చంద్రబాబు
- గతంలో కబ్జాలు, భయం.. నేడు అభివృద్ధి, భవిష్యత్‌పై భరోసా కల్పించామన్న సీఎం
- ఈ ప్లాంట్‌తో లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
-
మోదీ నిర్ణయాధికారంపై ట్రంప్ కు కూడా అవగాహన ఉంది: రాహుల్ గాంధీ వ్యంగ్యం
- ప్రధాని మోదీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
- దేశ విదేశాంగ విధానం వ్యక్తిగత ప్రయోజనాలకు పరిమితమైందని విమర్శ
- అమెరికా, ఇజ్రాయెల్ చెప్పినట్లే మోదీ నడుచుకుంటారని వ్యాఖ్య
- త్వరలో నిత్యావసరాలపై భారం పడుతుందని హెచ్చరిక
- అఖిలపక్ష సమావేశానికి హాజరు కాలేనని స్పష్టం
-
రాజ్యసభలో రాజమండ్రి కల్తీపాల అంశాన్ని లేవనెత్తిన వైవీ సుబ్బారెడ్డి
- కల్తీపాల కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారన్న సుబ్బారెడ్డి
- కల్తీ మాఫియా సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆవేదన
- మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్
-
కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి, పాయల్ శంకర్.. ఒకే టేబుల్‌పై భోజనం, రెండు గంటలకు పైగా సమాలోచనలు
- అసెంబ్లీలోని మెంబర్స్ లాంజ్‌లో ఆసక్తికర సన్నివేశం
- లాంజ్‌లో ఒకే టేబుల్‌పై కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యేలు
- కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంభాషణ
-
ధర్మ రక్షణకు శంకరాచార్యుల 'చతురంగిణి సేన'.. 2 లక్షల మందితో సైన్యం!
- 2.18 లక్షల మందితో సైన్యం.. కుల, లింగ భేదం లేకుండా అందరికీ ప్రవేశం
- వచ్చే ఫిబ్రవరిలో ప్రయాగ్‌రాజ్‌లో సైన్యాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడి
- శంకరాచార్యుల ప్రకటనపై దృష్టి సారించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
- ఆయుధాల ప్రదర్శనపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక
-
అమరావతిలో అగ్నిప్రమాదాల వెనుక కుట్ర? రాయపూడి ఘటనపై సీఎం చంద్రబాబు హైలెవల్ రివ్యూ!
- నిన్న రాత్రి రాయపూడిలోని హెచ్‌వోడీ టవర్ల ప్రాంతంలో అగ్నిప్రమాదం
- మేఘా సంస్థకు చెందిన భారీ ప్లాస్టిక్ పైపులు ఆహుతి
- ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు మూడు జరిగాయన్న అధికారులు
- ఉద్దేశ పూర్వకంగా చేశారేమో అని అనుమానాలు
-
ఉప్పల్ స్టేడియానికి కొత్త కళ... రూ.10 కోట్లతో అభివృద్ధి చేసిన సన్ గ్రూప్
- హైదరాబాద్ స్టేడియంలో భారీ మార్పులు.. మెరుగైన సౌకర్యాలు
- టాయిలెట్లు, బాక్సులతో పాటు కొత్తగా లిఫ్టులు, ఏసీల ఏర్పాటు
- సన్ గ్రూప్ ఆధ్వర్యంలో భారీ ఆధునికీకరణ పనులు
- సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ
-
మల్లారెడ్డి నిజాలు మాట్లాడుతారనుకుంటే మళ్లీ అవే అబద్ధాలు చెబుతున్నారు: శ్రీధర్ బాబు కౌంటర్
- మల్లారెడ్డి చెప్పిన సమస్యను దృష్టిలో ఉంచుకుంటామన్న శ్రీధర్ బాబు
- ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని పరిశీలిస్తామని హామీ
- నగరం నలుమూలలా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తామన్న మంత్రి
-
ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహం.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
- భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
- సెన్సెక్స్ 1372, నిఫ్టీ 399 పాయింట్ల మేర వృద్ధి
- అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గడంతో ఇన్వెస్టర్లలో పెరిగిన విశ్వాసం
- ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్ల అండతో దూసుకెళ్లిన సూచీలు
- డాలర్‌తో పోలిస్తే బలహీనపడిన రూపాయి
-
పశ్చిమాసియా పరిస్థితులు... రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రకటన
- పశ్చిమాసియా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామన్న మోదీ
- ముడి చమురు, గ్యాస్, ఎరువులకు ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడి
- హర్మూజ్ మీదుగా భారత్ చమురు నౌకలు వస్తున్నాయన్న మోదీ