అరవింద్ స్వామితో రితికా సింగ్ పబ్ సాంగ్!
ప్రస్తుతం చెన్నై లోని ఫిల్మ్ సిటీలో అరవింద్ స్వామి - రితికా సింగ్ లపై పబ్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ సాంగ్ చిత్రీకరణ జరుపుతూ వస్తున్నారు. నందిత మరో ముఖ్యమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాలో, పోలీస్ ఆఫీసర్ పాత్రలో సిమ్రాన్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా భాగం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకోనుంది.