'బాహుబలి 2' తరువాత ఖరీదైన టికెట్ షారుక్ మూవీదే!
అధికారికంగా ఇండియాలో ఇంతవరకూ అత్యధిక రేటుతో అమ్ముడైన టికెట్స్ ఈ సినిమావే. ఇక త్వరలో షారుక్ ఖాన్ మూవీ 'జబ్ హ్యారీ మెట్ సెజల్' ప్రేక్షకుల ముందుకు రానుంది. షారుక్ ఖాన్ - అనుష్క శర్మ జంటగా నటించిన ఈ సినిమాపై కూడా ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. ఈ సినిమాకి కూడా ఒక్కో టికెట్ రేటు 2400 వున్నట్టుగా చెబుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్రెడీ మొదలయ్యాయి.