పదమూడేళ్ల తరువాత పోటీకి దిగిన హీరోలు!
' శ్రీ ఆంజనేయం'లో నితిన్ పల్లెటూరి కుర్రాడిగా .. అమాయకంగా కనిపిస్తాడు. ఇప్పుడు 'లై' సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. అప్పటికీ .. ఇప్పటికీ నటనలోను బాగా రాటు దేలాడు. ఆయనలోని ఈ మార్పును అర్జున్ గమనించి అభినందించాడట. ఇద్దరూ కూడా పోటీపడి నటించారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. వెరైటీ పోస్టర్స్ తో ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.