ఛాంపియన్స్ ట్రోఫీ... టీమిండియా విజయ లక్ష్యం 339 పరుగులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఛాంపియన్స్ ట్రోఫీ... టీమిండియా విజయ లక్ష్యం 339 పరుగులు

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ కు 339 పరుగుల విజయ లక్ష్యాన్ని పాక్ నిర్దేశించింది. నిర్ణీత 50 ఓవర్లలో పాక్ జట్టు
338 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.

పాక్ బ్యాటింగ్ :
అజహర్ అలీ (59), ఫకార్ జమాన్ (114), బాబర్ అజామ్ (46), షోయబ్ మాలిక్ (12), హఫీజ్ 57, ఇమాద్ వాసిమ్ 25 పరుగులు చేశారు.

టీమిండియా బౌలింగ్:
భువనేశ్వర్-1, పాండ్యా-1, జాదవ్ -1

More Telugu News