Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్

ఐపిఎల్ ఆరవ సీజన్ లో భాగంగా కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికపై కొద్ది సేపట్లో రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా రైడర్స్ మధ్య సమరం ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.

More Telugu News