: ఫిల్మ్‌ఫేర్ వేడుక‌లో డ్యాన్స్ చేస్తున్నాను!: రకుల్‌ ప్రీత్ సింగ్


హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ రోజు హైద‌రాబాద్‌లోని బేగంపేటలో సందడి చేసింది. ఫిల్మ్‌ఫేర్‌ నిర్వహించిన సెలబ్రిటీ మీట్‌ అండ్‌ గ్రీట్ ప్రోగ్రాంలో పాల్గొని ఆమె అభిమానుల‌తో ఫొటోలు దిగింది. ఈ సంద‌ర్భంగా అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆమె స‌మాధానాలు ఇచ్చింది. త్వరలో జరగనున్న ఫిల్మ్‌ఫేర్ వేడుక‌లో తన డ్యాన్స్ ఉంటుంద‌ని చెప్పింది. పవన్‌ కల్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్‌ వస్తే మాత్రం తప్పకుండా చేస్తానని తెలిపింది. ఈ సంద‌ర్భంగా ఆమె అభిమానులు ఆమెను ఎన్నో ప్ర‌శ్న‌లు వేశారు. అన్నిటికీ ఆమె ఓపిక‌గా స‌మాధానాలు చెప్పి అల‌రించింది.   

  • Loading...

More Telugu News