: హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం!


హైదరాబాద్ లో ఈ రోజు సాయంత్రం పలుచోట్ల వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, రాజీవ్ నగర్, మాదాపూర్, హిమాయత్ నగర్, లిబర్టీ, నారాయణగూడ, నాంపల్లి, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో, హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

  • Loading...

More Telugu News