: వైయస్ బతికుంటే ఏ1 అయ్యేవాడు, జగన్ ఏ2 అయ్యేవాడు: వర్ల రామయ్య


అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. అందుకే వైసీపీలో నెంబర్-2ని రెడీ చేసే పనిలో పడ్డారని ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ బతికుంటే ఈ కేసుల్లో ఆయన ఏ-1 ముద్దాయి అయివుండేవారని, జగన్ ఏ-2 అయ్యేవారని అన్నారు. జగన్ ను ఏ చట్టం కానీ, ఏ న్యాయస్థానం కానీ కాపాడలేవని చెప్పారు. వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో జగన్ అవినీతిపై ఆ పార్టీ నేతలు చర్చించాలని అన్నారు. 

  • Loading...

More Telugu News