: రాజకీయం అంటే క్రికెట్ మ్యాచ్ లాంటిది: సోము వీర్రాజు


రాజకీయం అంటే క్రికెట్ మ్యాచ్ లాంటిదని, ఎప్పటికప్పుడు వ్యూహాలు మారతాయని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల నాటికి అన్ని పార్లమెంట్ స్థానాల్లో బలమైన శక్తిగా ఎదగాలన్నదే తమ పార్టీ వ్యూహమని, కాపులకు రిజర్వేషన్ టీడీపీ మేనిఫెస్టోలో ఉన్న అంశమని, దానిని అమలు చేయాల్సిన బాధ్యత టీడీపీదేనని అన్నారు.

  • Loading...

More Telugu News