: జగన్ కు సొంత జిల్లాలో చెక్ పెడతాం: మంత్రి ఆదినారాయణ రెడ్డి


అభివృద్ధితో జగన్ కు సొంత జిల్లాలో చెక్ పెడతామని, కడప జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఈ రోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ, కడప జిల్లాలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకువస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని, ఇందుకు సంబంధించిన ప్రణాళికలపై దృష్టి పెట్టామని ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News